తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న టీవీ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ ఎంటర్టైన్ మెంట్ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రతి వారం సరికొత్త ఐడియాలతో, పెర్ఫార్మన్స్ లతో అదరగొడుతున్న ఈ షో నుండి కొత్త ప్రోమో విడుదలైంది. ఈ వారం షోకి జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ ఉమ్మడి కుటుంబం హాజరైంది. ఈ క్రమంలో అంతా సరదాగానే సాగింది. కానీ ఈ […]