సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది తమలో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. ఎవరూ చేయని విధంగా తమ టాలెంట్ తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలా తమ టాలెంట్ తో లిమ్కా అవార్డు, గిన్నిస్ బుక్ రికార్డులు సైతం కైవసం చేసుకుంటున్నారు.
విద్యార్థులు తప్పు చేస్తే మందలించే స్థాయిలో ఉన్న ఉపాధ్యాయుడే తప్పు చేశాడు. పాఠాలు చెప్పి ఉన్నతమైన భవిష్యత్తు కోసం పాటుపడే పొజిషన్ లో ఉన్న టీచరే బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. క్లాస్ రూములో బలవంతంగా బట్టలు విప్పించి బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించాడు.
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గణతంత్ర దినోత్సం సందర్భంగా భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులతో సత్కరిస్తారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 106 మందిని పద్మ అవార్డులతో సత్కరించింది. వాటిలో 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పద్మశ్రీ అందుకున్న వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురిని పద్మశ్రీ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి నడపడం లాంటివి చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. కొన్నిసార్లు డ్రైవర్లు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్ పూర్ లోని గోహల్ పూర్ వద్ద గురువారం కొంతమంది సిగ్నల్ వద్ద వాహనాలు నిలిపి ఉన్నారు. అటుగా వస్తున్న మెట్రో బస్సు […]
సాధారణంగా చాలా మంది ఆహ్వానం వస్తే కాని పెళ్లిళ్లకు వెళ్లారు. ఇంకా కొందరు అయితే తమను ప్రత్యేకంగా వచ్చి పిలవలేదంటూ అలకపాన్పు ఎక్కుతారు. అయితే మరికొందరు మాత్రం ఎంతో చక్కగా రెడీ అయ్యి.. పిలవని పెళ్లికి కూడా హాజరవుతుంటారు. అక్కడ ఎంచక్కా అందరిలో కలిసిపోయి తిరుగుతుంటారు. అంతేకాక పెళ్లి భోజనాలను హాయిగా లాగించి.. అక్కడి నుంచి జంప్ అవుతుంటారు. ఇలా అనేక పెళ్లిళ్లలో ఆహ్వానం లేకుండా వెళ్లి చాలా మంది భోజనాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా యువకులు […]
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నిందితుడు ఆ యువతిని 35 ముక్కలు గా చేసి.. ఫ్రిజ్ లో పెట్టి.. 18 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లో అలాంటి ఘటన తాజాగా వెలుగుచూసింది. తాను ప్రేమించిన అమ్మాయి.. మరొక వ్యక్తితో రొమాన్స్ చేస్తుందనే అనుమానంతో.. ఆమెని నమ్మించి ఓ హోటల్ కి తీసుకెళ్లి.. ఆమెను గొంతు కోసి […]
ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ కి గురికావడం.. ఆ సమయంలో ఏం చేస్తున్నామో అన్న విచక్షణ మరిచి ఎదుటివారిపై దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. సామాన్యులే కాదు ఉన్నతస్థాయిలో ఉన్నవారు సైతం పలు సందర్భాల్లో పబ్లిక్ గా కొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ మద్య కోర్టులోనే న్యాయవాదులు ఒకరిపై ఒకరు దాడి చేసిన ఘటన మరువక ముందే.. లైవ్ మీటింగ్ లో డాక్టర్లు చెప్పులతో కొట్టుకున్నారు. ఈ ఘటన మద్యప్రదేశ్ లో […]
మధ్యప్రదేశ్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అత్తమామలు కోడలు 8 నెలల గర్భిణీ అని చూడకుండా దారుణంగా హత్య చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా కోడలి కడుపు బ్లేడుతో చీల్చారు. అనంతరం అందులో ఉన్న బిడ్డను తీసి ఆపై తల్లీబిడ్డను ఎవరికి తెలియకుండా వేర్వేరుగా ఖననం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ జబల్పూర్ పరిధిలోని పనా నగర్ లో […]
ఓ విషయంపై సామాన్యులు నిరసనలు, ఆందోళనలు చేయడం సాధారణం. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు ఆందోళనలు చేపట్టడం చాలా అరుదుగా జరుతుంటాయి. తాజాగా హైకోర్టుకు కొందరు న్యాయవాదులు నిప్పు పెట్టి ఆందోళనలు చేశారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ హైకోర్టులో కేసు విచారణం వేళ అవమానకర వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సహచర లాయర్లు తీవ్రస్థాయిలో నిరసనగా దిగారు. కోర్టుకి నిప్పు పెట్టి విధ్వసం […]
అమ్మ నవమాసాలు మోస్తే.. తండ్రి జీవితాంతం మోస్తాడు. కనిపించే అమ్మ ప్రేమను చూస్తారు గానీ.. పిల్లల కోసం అహర్నిశలు కష్టపడే నాన్నకు మాత్రం ఎలాంటి గుర్తింపు రాదు. అడిగినప్పుడల్లా పోపుల డబ్బాలోంచి తీసి అమ్మ డబ్బులిస్తుంది. కానీ, ఆ పోపుల డబ్బాలోకి డబ్బు రావాలంటే నాన్న రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఇవన్నీ అందరికీ తెలిసనే అనుకుంటారు. కానీ, ఎవ్వరూ నాన్న కష్టానికి విలువ ఇవ్వరు. కానీ, ఆ నాన్న మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు. […]