మంచిని వెతుక్కుంటూ చెడు వచ్చినట్టే.. నమ్మకాన్ని వెతుక్కుంటూ మోసం అనేది కూడా వస్తుంది. ఏ రంగంలో అయినా కొందరు కొందరిని నమ్మి మోసపోవడమన్నది సహజం. తాజాగా కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మ రాజశేఖర్.. నమ్మకద్రోహానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్‍కిచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జె.డి.చక్రవరిని తన గురువుగా భావిస్తానని, అలాంటి వ్యక్తి నిర్మాతతో కలిసి తనను మోసం చేశాడని అన్నారు. ఉగ్రం సినిమా చేసే సమయంలో […]
ఈ మధ్యకాలంలో విడాకులు అనే మాట సర్వసాధారణం అయిపోయింది. సామాన్యుల నుండి సెలబ్రిటీలు(సినిమా, స్పోర్ట్స్, రాజకీయం, బిజినెస్ రంగాలవారి) వరకు అందరూ విడాకులు తీసుకోవడం అనేది రోజువారీ వార్తల్లో భాగమైపోయింది. కానీ వేరే రంగాలవారి పరిస్థితి ఎలా ఉన్నా.. సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం అనేది మాత్రం అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇదివరకు నార్త్ లో ఎక్కువగా విడాకుల గోల వినిపించేది. కానీ ఇప్పుడు సౌత్ లో.. […]