కథలు బాగుంటే సినిమాలు ఎప్పుడైనా మంచి విజయాలు సాధిస్తాయి. ఈ విషయం ఇప్పటిదాకా ఎన్నోసార్లు ప్రూవ్ అయినప్పటికీ.. అప్పుడప్పుడు మళ్లీ కమర్షియల్ సినిమాలతో కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆడియెన్స్. కొద్దికాలంగా అలాంటిదేం లేదంటున్నారు. సినిమాలు కమర్షియల్ జానర్ లో వచ్చినా.. కంటెంట్ ముఖ్యం బిగిలూ.. అంటున్నారు. అలా సంచలనం సృష్టించిన సినిమాలలో 'లవ్ టుడే' ఒకటి.
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని క్రికెట్‌కు అందించిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జెంటిల్మన్ గేమ్‌లో అతడు పట్టిందల్లా బంగారమైంది. ఒక ప్లేయర్‌గా హార్డ్ హిట్టింగ్‌తో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గెలిపించిన ధోని.. కెప్టెన్‌గా మర్చిపోలేని విజయాలు సాధించాడు. అతడి సారథ్యంలో టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లలో ప్రపంచ కప్‌లను ముద్దాడింది. అలాగే టెస్టుల్లోనూ నంబర్ వన్‌గా నిలిచింది. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోని పలుమార్లు కప్ అందించాడు. మిస్టర్ […]
గతంలో హీరో హీరోయిన్ల వ్యక్తిగత లైఫ్ గురించి అసలు తెలిసేది కాదు. ఏం చేస్తుంటారు.. ఏం తింటారు అనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొనేది. వార్తా పత్రికల్లో, టివీల్లో ఇచ్చే ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే వారి వ్యక్తిగత వివరాలు తెలిసేవి. ఆ తర్వాత మీడియా ప్రభావం, ఇంటర్నెట్ సదుపాయం వెరసి.. వారి వివరాలు నెట్టింట్లో లభ్యమయ్యాయి. కానీ, ఇప్పుడు సెలబ్రిటీలే తమ వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఆహారం, ఆహార్యం, సినిమాలు, షికార్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ట్వీట్, […]
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలే బాక్సాఫీస్ ని శాసిస్తున్నాయి. సినిమాలలో ఎంతటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, సరైన కంటెంట్ లేకపోతే సినిమాలను లైట్ తీసుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ ఏడాది చాలా సినిమాలు కంటెంట్ పరంగా వచ్చిన చిన్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హీరోల స్టార్డమ్ పై కాకుండా మంచి కథలతో వస్తే.. డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ఆడియెన్స్ అందలం ఎక్కిస్తుంటారు. రీసెంట్ కన్నడ సినిమా కాంతార విషయంలో అదే జరిగింది.. ఇప్పుడు తమిళ […]
ఈ మద్య ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలైనా ప్రజలు ఆదరిస్తారని పలుమార్లు రుజువైంది. ఇటీవల రిలీజ్ అయిన కాంతార కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.. ఈ చిత్రం పలు భాషల్లో రిలీజ్ అయి దాదాపు 400 కోట్లు వసూళ్లు చేసింది.. ఇక తమిళనాట రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ‘లవ్ టుడే’ దాదాపు 60 కోట్లు వసూళ్లు చేసినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ […]
ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆడియెన్స్ అటెన్షన్ సంపాదించుకున్న సినిమాలలో లవ్ టుడే ఒకటి. తమిళ యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమా.. నవంబర్ 25న తెలుగులో విడుదలై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రెండు వారాల ముందుగానే తమిళంలో విడుదలైన లవ్ టుడే.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ లవ్ టుడే మూవీని తెలుగులో […]
సాధారణంగా డీసెంట్ గా హోమ్లీ రోల్స్ చేసే హీరోయిన్స్ సినిమాలలో సీన్ డిమాండ్ బట్టి కొన్నిసార్లు గ్లామరస్ గా కనిపించాల్సి వస్తుంది. ఎలాంటి సీన్ అయినా చేస్తానని నిర్ణయం తీసుకున్నప్పుడు.. కొన్ని సందర్భాలలో అవసరాన్ని బట్టి.. అభ్యంతరకరమైన సన్నివేశాలలో కూడా నటించాల్సి వస్తుంటుందని చెబుతుంటారు. అయితే.. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ సన్నివేశం డిమాండ్ బట్టి రొమాన్స్ చేశాం.. హీరోతో సన్నిహితంగా కనిపించే సీన్స్ చేశామని చెప్పడం విన్నాం. కానీ.. ఓ యువ హీరోయిన్ హీరోతో పడకగది సన్నివేశాలలో […]