పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు రాణి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటూ చదుకుంది. చిన్న కూతురు కావడంతో తల్లిదండ్రులు గారాబంగా పెంచి పెద్ద చేశారు. ఇక అడిగిందల్లా కొనిపెడుతూ.. ఉన్నత చదువులు చదివించారు. చదువు కూడా పూర్తైంది. ఈ క్రమంలోనే ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కానీ యువతికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు అనేక సార్లు చెప్పి చూసింది. తల్లిదండ్రులు మాత్రం […]