నాలుగు విద్యార్థులు సరదాగా వేరే దేశానికి ట్రిప్ వేశారు. రెస్టారెంట్ లో కడుపు నిండా తిన్నారు. తీరా బిల్ చూస్తే లక్ష రూపాయలు అయ్యింది. అంత గట్టిగా ఏం తిన్నారంటే మామూలు ఫుడ్డే. అయినా కానీ లక్ష బిల్లు వేశారు. కానీ విద్యార్థులేమన్నా తెలివి తక్కువ వాళ్ళా.. లక్ష కట్టి 12.5 లక్షలు సంపాదించారు.
ఏ విషయం అయినా పరిధి దాటితే పరిస్థితులు చేయి దాటిపోతాయి. పుర్రెకొక బుద్ధి.. జిహ్వకొక రుచి అన్నట్లు కొందరు అన్ని విషయాల్లో కొత్తదనం కోరుకుంటారు. అలా ఒక వ్యక్తి ఏకంగా శృంగారంలో కోరుకున్నాడు. చివరికి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఆమె కేవలం మూడు వందల లోపు రూపాయలకే మూడు ఇళ్లను కొంది. ప్రస్తుతం ఆ ఇళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై స్పందిస్తున నెటిజన్లు..
ఇటీవల పలు చోట్లు అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్, సిలిండర్లు పేలిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల వల్ల తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.
ప్రపంచమంతా ఆంగ్లమయం అయిపోయింది. ఏ దేశం వారితో కమ్యూనికేట్ అవ్వాలన్నా ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అందుకే చాలా దేశాల్లో ఇంగ్లీషులోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ సమయంలో ఒక దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మిగిలిన వివరాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలాంటి ప్రశ్నలకైనా టక్కున ఆన్సర్లు చెప్పేస్తున్న 'చాట్ జీపీటీ'పై నిషేధం వేటు పడింది. ఇంతకీ ఈ టూల్ నిషేధం విధించేంత తప్పు ఏం చేసింది అనుకునుంటున్నారా..? కస్టమర్ల వివరాలు అక్రమంగా సేకరిస్తోందట.. ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ కూడా సరిగా లేదట. వీటిని కారణాలుగా చూపుతూ దీనిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వాలు ప్రజలకు వివిధ రకాల సంక్షేమ పథకాలను అందిస్తుంటాయి. అన్ని వర్గాల ప్రజలు.. వారి వారి అర్హతను బట్టి వివిధ రకాల లబ్ధి పొందుతుంటారు. అయితే ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అనర్హులు కూడా లబ్ధిపొందుతుంటారు. తాజాగా ఓ మహిళ ప్రభుత్వాన్ని మోసం చేసి 15 ఏళ్ల పాటు పింఛన్ పొందింది. చివరకు ఓ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయింది.
మమ్మల్ని గెలిపిస్తే.. మేము అధికారంలోకి వచ్చాక అదీ చేస్తాం, ఇదీ చేస్తామని ఎన్నికల్లో నిలిచే నేతలు హామీలను, వాగ్దానాలతో ఊదరగొట్టేస్తుంటారు. ఇవి చాలవన్నట్లు మ్యానిఫెస్టో రూపంలో కూడా పొందుపరుస్తారు. ఇంటింటికీ తిరిగి ఇదే ప్రచారం చేస్తారు. ఎన్నికలు ముగిసిపోయాక.. వారే కనిపించరూ. ఇక హామీల సంగతి చెప్పనక్కర్లేదు.
తనకు జరిగిన అన్యాయానికి అతడు ఆగ్రహంతో రగిలిపోయాడు. తాను ఎంత మొత్తుకున్నా వినకుండా వారు తన మర్మాంగాన్ని కోసేశారని అన్నాడు. దీనిపై కోర్టులో కేసు వేశాడు. కోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ మద్య భూమి, ఆకాశంలోనే కాదు సముద్ర ప్రాంతాల్లో కూడా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పరిమితికి మించి ప్రయాణీకులతో వెళ్తున్న నౌకలు అనుకోకుండా ప్రమాదాలకు గురి అవడం.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.