ఐటీ సెక్టార్ లో అత్యధిక జీతం వచ్చే సాఫ్ట్ వేర్ జాబ్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఐతే మీ కోసమే ఈ కథనం.
ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఎక్కువగా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులే టార్గెట్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రంగాన్ని ఎంచుకుంటే మంచిది? ఏ ఉద్యోగం చేస్తే జీవితం సాఫీగా సాగుతుంది అన్న డైలమాలో యువకులు ఉన్నారు. సాధారణంగా ఐటీ రంగం అనేది ఆకర్షణీయంగా ఉంటుంది. ప్యాకేజీ ఎక్కువ కాబట్టి అందరూ ఈ సాఫ్ట్ వేర్ రంగం వైపే మొగ్గు చూపుతారు. అయితే సాఫ్ట్ వేర్ రంగం ఎప్పుడు పడిపోతుందో చెప్పలేము. అయితే ఎప్పుడూ నిలకడగా ఉండే రంగాలను ఎంచుకుంటే జీవితం బాగుంటుంది కదా అని ఆలోచించే యువతకు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఒక నివేదికను వెల్లడించింది.
గత కొంత కాలంగా ఉద్యోగాల తొలగింపు గురించే వార్తలు వింటున్నాం. భారీ టెక్ దిగ్గజాలు మొదలు.. చిన్న చిన్న కంపెనీల వరకు చాలా చోట్ల ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అర్థం కాని పరిస్థితులు. ఈ క్రమంలో తాజాగా ఓ రంగంలో భారీ ఖాళీలున్నట్లు.. వేతనం కూడా 45 లక్షల వరకు అందుకోవచ్చంటూ నివేదక ఒకటి విడుదలయ్యింది. ఆ వివరాలు..
గతకొన్ని నెలలుగా మాంద్యం దెబ్బకు ఐటీ కంపెనీలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగానే కాక దేశంలోనూ ఐటీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో కాస్ట్ కటింగ్ పేరిట ఉన్న ఉద్యోగులనే తొలగించాలని చూస్తున్న కంపెనీలు కొన్నైతే.. ఇప్పటికే ఉద్యోగులను ఇళ్లకు పంపించిన కంపెనీలు మరికొన్ని. ఇలాంటి సమయంలో ఐటీ దిగ్గజం విప్రో, ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి శుభవార్త చెప్పింది. రాబోవు రెండు.. మూడు నెలల్లో క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా భారీగా నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు […]
ఒక పక్క ఆర్థిక మాంద్యం కారణంగా అమెజాన్, మెటా సహా పలు ప్రముఖ కంపెనీలు టెక్కీలకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ ఈ నెల 18న 18 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మెటా సంస్థ కూడా 11 వేల మంది టెకీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అన్న ఒత్తిడితో ఉన్నారు. ఈ […]
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ఖ్యాతిని చాటారు. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్‌లో రూ.4 కోట్లకు పైగా ప్యాకేజీతో ఉద్యోగావకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఐఐటీల్లో ఇప్పటివరకు జరిగిన క్యాంపస్ డ్రైవ్‌లో ఇదే అత్యధిక ప్యాకేజీ ఆఫర్‌గా చెబుతున్నారు. మొత్తం 3 ఐఐటీల నుంచి ముగ్గురు విద్యార్థులు ఈ ఘనత సాధించినట్లు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి అరుదైన అవకాశాలు ఏటా లభించవని నిపుణులు చెబుతున్నారు. […]
ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేయాలనేది ఎంతోమంది యువకుల కల. బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రిపరేషన్, ఎగ్జామ్, మార్కులు ఇదంతా ఎందుకు. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తే బాగుంటుంది కదా అనుకునేవారికి ఇది సువర్ణావకాశం. బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ తో పని లేకుండా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఏడాదికి 8 లక్షల ప్యాకేజ్ తో బ్యాంక్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు […]
నాలుగేళ్ళ పిల్లలకు జాబు అంట, మంచి జీతం కూడా అంట. ఏవండి ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళకే దిక్కు లేదు, అలాంటిది నాలుగేళ్ళ లోపు పిల్లలకి జాబు అంటే ఎలా నమ్ముతాం అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. జపాన్‌లోని ఓ నర్సింగ్ హోం ఈ అవకాశం కల్పిస్తుంది. కొంచెం ఊహ తెలిసిన పిల్లలు హోం వర్కే చేయరు, అలాంటిది నాలుగేళ్ళ లోపు పిల్లలు ఆఫీస్ వర్క్ చేస్తారా? అని ప్రశ్నలు తలెత్తడం […]
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ కంపెనీ.. హెచ్ సీఎల్ టెక్ బీ 2022 కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇంటర్న్ షిప్ తో పాటు గ్రాడుయేషన్ కూడా అందిస్తోంది. అంతేకాకుండా గ్రాడుయేషన్ తర్వాత వారి సంస్థలోనే ఉద్యోగం కూడా కల్పించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ ను అందిస్తోంది. ఆ ఇంటర్న్ షిప్ పొందేందుకు ఎవరు అర్హులు? ఆ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రోగ్రామ్ […]