డోలో 650.. ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలిగించింది ఈ ఔషదమే. తాజాగా ఈ డోలో 650 తయారీ సంస్థ మైక్లో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీపై అవినీతి ఆరోపణలు పెళ్లుబుకాయి. వందల కోట్ల అవినీతి, పన్ను ఎగవేత ప్రయత్నాలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ఆరోపించింది. అంతేకాకుండా సీబీడీటీ రిపోర్ట్ లో పలు సంచలన […]
తెలంగాణలో తన రౌడీయిజం, సెటిల్ మెంట్స్ తో సామాన్యుల నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు ఎవ్వరినీ వదల కుండా బెదిరించి దందాలు చేసిన నయీం ని పోలీసులు మట్టుపెట్టారు. తాను దందాలు చేసే సమయంలో నయీం కోట్ల ఆస్తిని అక్రమంగా దాచినట్టు వాటిని బయటపెట్టే పనిలో నిమగ్నమైంది ఐటీ శాఖ. ఈ క్రమంలో నయీం కి సంబంధించిన రూ.150 కోట్లు విలువ చేసే ఆస్తులను సీజ్ చేస్తూ ఐటీ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ […]