సాధారణంగా తమ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం ప్రైవేట్ కంపెనీలు సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్స్ గా సెట్ చేసుకుంటాయి. వాళ్ళ పేరు, ఫోటోలను ప్రమోషన్స్ కోసం వాడినందుకు సెలబ్రిటీలకు ఒప్పందం ప్రకారం మాట్లాడుకున్న అమౌంట్ ని కంపెనీలు చెల్లిస్తుంటాయి. అయితే.. సెలబ్రిటీలను అప్రోచ్ అయి.. వారి అనుమతితో ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు. ఒక్కోసారి కొన్ని కంపెనీలు కక్కుర్తికి పోయి.. ఆయా సెలబ్రిటీల పేర్లు, ఫోటోలను అనుమతి లేకుండా ఉపయోగించి డబ్బు చేసుకునే ప్రయత్నాలు […]
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ నాగ్ కి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మరి నాగ్ కి నోటీసులు జారీచేసింది ఎవరు? అనంటే.. విషయం తెలుగు రాష్ట్రాలలో కాదు. గోవాలోని ఓ గ్రామంలో నాగార్జునకి సంబంధించిన ఓ కొత్త ఇంటి నిర్మాణ పనులను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అనుమతులు లేకుండా జరుపుతున్నారని ఆరోపణలతో నోటీసులు జారీచేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ […]
గత కొంత కాలంగా అధికార పక్షంపై ప్రతి చిన్న విషయంలో విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రతిపక్ష నేతలు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఇటీవల మానసిక వికరాంగురాలిపై కొంత మంది కామాంధులు అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఆమె విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెను పరామర్శించేందుకు చంద్రబాబు ఆసుపత్రికి వచ్చారు. అతే సమయానికి లో మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి […]