వాతావరణ కాలుష్యంతో పాటు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి బయటపడడానికి విద్యుత్ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకుంటున్నారు వాహనదారులు. అయితే కొన్నాళ్ళకు విద్యుత్ వినియోగం పెరిగిపోయి.. ఆ కరెంట్ ధరలు కూడా చుక్కలు చూపించే అవకాశం లేకపోలేదని ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూడని వాళ్ళు ఉన్నారు. దీనికి తోడు అస్తమానూ ఛార్జింగ్ పెట్టుడు, తీసుడు ఈ టెన్షన్ అంతా ఎవరు పడతారు అని చెప్పి కొనడానికి ఆసక్తి చూపించనివాళ్ళూ లేకపోలేదు. పైగా లిథియం బ్యాటరీలు పేలిపోతుందేమో […]
తప్పు చేసి జైల్లో శిక్ష అనుభిస్తున్న ఖైదీలే మరో దారుణానికి తెగబడ్డారు. ఏకంగా వారికి రక్షణగా ఉన్న మహిళా పోలీసుపై కొందరు ఖైదీలు బెరితెగించి అత్యాచారానికి ఒడిగట్టారు. ఇటీవల ఇజ్రాయేల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే? ఇజ్రాయేల్ జెరుసలేంలోని ఓ జైలులో కొందరు ఖైదీలు గత కొన్ని రోజుల నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్ష అనుభవిస్తున్న కొందరు కరుడుగట్టిన నేరస్తులు వారికి రక్షణగా ఉన్న మహిళా […]
గతేడాది వెలుగు చూసిన పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం.. చట్టవిరుద్ధంగా దేశంలోని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా ఉంచిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, కొందరు కేంద్ర మంత్రులతో పాటు దాదాపు నలభై మంది జర్నలిస్టుల ఫోన్లు లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ […]
False: ఇజ్రాయెల్లో కొత్త కరోనా వేరియంట్ ‘ఫ్లోరోనా’ కేసు నమోదు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. అదే తరహాలో మరో కొత్త వేరియంట్ ఒకటి ఇజ్రాయిల్ లో గుర్తించినట్లు.. దాని పేరు ‘ఫ్లొరోనా’గా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని సోర్సులను నమ్మి సుమన్ టీవీ డాట్ కామ్ కూడా ‘ఓమిక్రాన్ ని మించిన కొత్త వేరియంట్ గుర్తింపు!’ టైటిల్ తో ఆ వార్తను కవర్ చేయడం జరిగింది. కానీ, ఫ్యాక్ట్ చెక్ లో […]
సాధారణంగా దంపతుల మధ్య విబేధాలు తలెత్తితే విడాకులు తీసుకుంటారు. విడాకులు మంజూరు చేసే సమయంలో కోర్టు.. భర్త ఆర్థిక పరిస్థితిని బట్టి.. భార్యకు భరణం చెల్లించాల్సిందిగా ఆదేశిస్తుంది. కోర్టు సూచించినంత మొత్తం చెల్లించలేనని తెలిపితే.. కొనేళ్ల పాటు జైల శిక్ష విధిస్తుంది. విడాకులు విషయంలో ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ ఇజ్రాయేల్ లో మాత్రం విడాకులు ఇవ్వాలంటేనే అక్కడి జనాలు గజ్జున వణికిపోతారు. ఎందుకంటే.. ఇక్కడ భరణం చెల్లించలేకపోతే.. కోర్టు మరో దారుణమైన శిక్ష విధిస్తుంది. అందేంటంటే.. […]
మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకోవాలన్న 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు తెర పడింది. తాజాగా విశ్వసుందరి కిరిటాన్ని భారత్ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్నారు. ఇజ్రాయిల్ లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 మంది పోల్గొనగా..హర్నాజ్ కౌర్ విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితాసేన్, 2000లో లారాదత్త విశ్వసుందరి కిరీటాన్ని గెలిచారు. తాజా 2021 లో మూడో సారి […]
ఇండియాలో కలకలం రేపుతున్న వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై సొంతదేశంలో విచారణ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాఫ్ట్‌వేర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఇజ్రాయిల్ రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న సాఫ్ట్‌వేర్. ఇండియా సహా పలుదేశాలు ఈ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యర్ధులు, జర్నలిస్టులపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాలో పెగసస్ రేపిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో పెగసస్ స్నూపింగ్ స్కామ్ విషయమై ఎన్ఎస్ఓ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఇజ్రాయిల్ రక్షణ […]
ఇజ్రాయెల్లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఇజ్రాయెల్‌లోని యావ్నేలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు పనుల తవ్వకాల సమయంలో ఈ పురాతన కోడిగుడ్డు దొరికింది. ఈ గుడ్డు 10 వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా సురక్షితంగా ఉన్నది. దానికి బయటకు తీసి శుభ్రపరుస్తుండగా పగుళ్లు వచ్చాయి. వెయ్యేండ్ల నాటి ఈ కోడిగుడ్డును అతి జాగ్రత్తగా భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోడిగుడ్లు వారం […]
ఇజ్రాయిల్.. ఇప్పుడు వార్తల్లో ఈ దేశం పేరు బాగా వినిపిస్తోంది. పాలస్తీనా పై పట్టువిడవకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది ఈ యూదు దేశం. తన చుట్టూ ఉన్న 7 అరబిక్ దేశాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గాజాపై కాల్పులు ఆపాలని.. ప్రపంచంలోని 53 ఇస్లామిక్ దేశాలన్నీ కలసి హెచ్చరించినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు ఇజ్రాయిల్. ఏకంగా ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా.. ప్రాణానికి ప్రాణమే సమాధానం. ఈ యుద్ధం ఆగదు అన్నట్టు వ్యవహరిస్తోంది. […]