ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగి కొన్ని దేశాల భూభాగాలు కనుమరుగవుతున్నాయి. దీంతో ఓ ద్వీప దేశం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..!
సాధారణంగా విహారయాత్రలంటే ఇష్టపడని వారుండరు. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా కొత్తగా ట్రై చేద్దాం.. అనుకునే వారికి ప్రపంచంలో చూడాల్సిన ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. ‘పాప్ కార్న్’ అంటే మనకు తినే పదార్థంగానే తెలుసు. కానీ పాప్ కార్న్ అనేది సహజంగా లభిస్తుంది అంటే.. నమ్ముతారా? నిజమేనండి. పాప్ కార్న్ సహజంగా దొరుకుంటుందంటే.. ఖచ్చితంగా అరుదనే చెప్పాలి. అంత అరుదుగా లభిస్తుందంటే.. అది తినేదా? కాదా? అనే సందేహాలు రావచ్చు. అది నిజమే.. ఏకంగా పాప్ […]
కాబూల్- అఫ్ఘనిస్తాన్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులకు అమెరికా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన 24 గంటల్లోనే ఐఎస్ ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు మొదలుపెట్టింది. కాబూల్ ఎయిర్ పోర్ట్ దగ్గర ఆత్మాహుతి దాడులకు తామే బాధ్యులమని ప్రకటించుకున్న ఇస్లామిక్ స్టేట్- ఖోర్సాన్ స్థావరాలపై వైమానిక దాడులు చేసినట్టు అమెరికా ప్రకటించింది. అఫ్గనిస్థాన్ లోని నంగర్‌హర్ ప్రావిన్సుల్లో ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాలే టార్గెట్ గా జరిగిన […]
కోచీ- దేవతలు నడయాడే ప్రాంతం కేరళ. అంతే కాదు ప్రకృతి అందాలకు నెలవు కూడా. అరేబియా సముద్రపు అలలు, పచ్చని ప్రకృతి సోయగాలతో మైమరపించే అందం కేరళ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు కేరళలో ఒక్కసారైనా సందర్శించాలని ఉవ్విళూరుతుంటారు. అంతే కదా మరి కేరళ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఇప్పుడు కేరళలో కొత్తగా బయటపడిన రహస్య దీవి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు లేని దీవి ఒక్కసారిగా కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. […]
ఈ భూ ప్రపంచంపై మానవాళికి తెలియని వింతలు, విశేషాలు చాలానే ఉన్నాయి. అలాంటి వింతలు అప్పుడప్పుడు బయట పడుతూ మానవాళి సాధించిన విజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నాయి. యెమన్‌లోని సాకోత్రా ద్వీపసమూహంలో తాజాగా ఇలాంటి ఓ వింత బయట పడింది. డ్రాగన్ బ్లడ్ ట్రీ` గురించి మనలో చాలా మందికి తెలియదు. తిరగబడిన గొడుగు ఆకారంలో ఉండే ఈ చెట్లు చాలా విచిత్రమైనవి . ఇవి 650 సంవత్సరాల వరకు జీవించగలవు. 33 నుంచి 39 అడుగుల వరకు ఉండే […]
బహామాస్‌లో నివసిస్తున్న ఓ ఉన్నత కుటుంబం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారి ప్రైవేట్ ఐలాండ్‌లో పనిచేస్తే ఏడాదికి 1,20,000 డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.88 లక్షలు) చెల్లిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న జంటలకు బంపర్ ఆఫర్, ఈ ప్రైవేట్ దీవిలోని ఇంట్లో పనిచేస్తే ఏడాదికి రూ.88 లక్షలు సంపాదించవచ్చు. అంటే నెలకు సుమారు రూ.7.3 లక్షలు చేతికి అందుతాయి. అయితే, వీరు కేవలం పెళ్లయిన జంటకు మాత్రమే ఈ అవకాశం ఇస్తారు. జీతం […]