కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్.. ఇటీవలే వారి 18 ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధానికి స్వస్తి పలికారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో నోట్ రూపంలో అభిమానులకు తెలియజేశారు. ఈ జంట తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులకు అసంతృప్తి కలిగినప్పటికీ, అయ్యిందేదో అయిపోయిందంటూ సర్దిచెప్పుకోక తప్పదు అంటున్నారు. ఇన్నేళ్లుగా మంచి స్నేహితులుగా, దంపతులుగా, పేరెంట్స్ గా కలిసి బతికి ఇప్పుడు విడాకులు తీసుకోనున్నాము. మా ఇద్దరి నిర్ణయాన్ని గౌరవించాలంటూ ధనుష్, ఐశ్వర్య కోరడం […]
చెన్నై- తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ జంట విడిపోయింది. అవును వీళ్లిద్దరు తన వివాహ బంధానికి స్వస్తి పలికారు. ధనుష్, ఐశ్వర్యలు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వార అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరి విడాకులు దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది. సోషల్ మీడియాలో ధనుష్ ఎంచెప్పారంటే.. స్నేహితులుగా, భార్యాభర్తలు, శ్రేయోభిలాషులుగా 18 సంవత్సరాలుగా కలిసి ప్రయాణించాం.. ఇప్పుడు మా దారులు వేరయ్యాయి.. వాటిలో ప్రయాణించడానికి సిద్ధమయ్యాం.. నేను, ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం.. […]