ప్రతి ఒక్కరు జీవించాలంటే గాలి, నీరు, ఆహారం తప్పనిసరిగా ఉండాలి. అలానే నిత్యం ఏదో ఒక ఆహార పదార్ధాలను మూడు పూటల తింటూ జీవితాన్ని గడుపుతాము. అయితే ఓ వ్యక్తి మాత్రం కూల్ డ్రింక్స్ ను ఆహారంగా 17 ఏళ్ల నుంచి తాగుతున్నాడు. ఈ విషయంపై అతడు చెప్పిన మాటలు విని అందరు షాకయ్యారు.
శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెంది.. ప్రపంచాలు ముందుకు దూసుకుపోతున్న ఈ సమయంలో కొన్ని విషయాల్లో వెనకబాటుతనం ఉంటోంది. కొంతమంది ఆడపిల్లల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. అత్యంత దారుణంగా విషప్రయోగాలు చేస్తున్నారు.
అన్నీ అవయవాలు పనిచేస్తూ కూడా కొన్ని సార్లు చిన్న సమస్యలకే చితికి పోతాం. తమకు ఎందుకిలా జరిగిపోతుందని ఆవేదన చెందుతాం. మరీ విభిన్న ప్రతిభావంతుల పరిస్థితి ఏంటీ. కానీ వారు తమను తాము నిరూపించుకుంటున్నారు. పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో ఒకరు దరియా.
ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన వార్తలను తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సెలబ్రిటీలకు సంబంధించిన సినిమాలు, ప్రేమ వ్యవహారం, వివాదాలు, అరెస్టులు వంటి వాటిని తెలుసుకునేందుకు జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తుంటారు. ఇంక అలాంటి వార్త వచ్చిందంటే చాలు.. కొందరు దానిపైన ఒకటే చర్చలు చేస్తుంటారు. అలానే ఇటీవల పలు వివాదాలు, ఇతర కేసుల కారణంగా కొందరు సెలబ్రిటీలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి […]
అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నందుకు సంతోషించాలో.. సమాజంలో ఇంకా ఆడామగా బేధాలున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి.. ప్రస్తుత సమాజంలో నెలకొంది. నేటికి కూడా మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారు కోకొల్లలు. ఇక చాలా దేశాల్లో.. నేటికి కూడా మహిళ అంటే.. కేవలం వంటింటి సరుకుగా మాత్రమే చూస్తారు. వారిపై అనేక ఆంక్షలు విధించి.. నాలుగు గోడల మధ్య బంధిస్తారు. కాదని మహిళలు తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తే.. అత్యంత కర్కశంగా వారిని.. వారి […]
సాధారణంగా ప్రతి ఒక్కరు రోజూ స్నానం చేసి శుభ్రంగా ఉంటారు. అయితే కొందరు మాత్రం రోజూ మార్చి రోజూ స్నానం చేస్తారు. కానీ ఎవరు స్నానం చేయకుండా మాత్రం ఉండరు. స్నానం చేయకుండా ఎవరైన కనీసం రెండు, మూడు రోజులు ఉండగలరా?. ఉహించుకుంటేనే ఎలానో ఉంది కదా?. అయితే ఓ వ్యక్తి స్నానం చేయకుండా వారం, నెల , సంవత్సరం కాదు.. ఏకంగా 67 ఏళ్లుపైగా ఉన్నాడు. అతడే హాజి. ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా ఇరాన్ […]
సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఏ వార్త అయిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఎక్కువ మంది ఆసక్తిగా ఉంటారు. మరి.. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్లే కొందరు సెలబ్రిటీలు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో కొందరు తమ దేశంలో జరుగుతున్న కొన్ని ఘటనలకు మద్దతుగా లేదా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు మరికొందరు తమదైన రీతిలో నిరసన తెలుపుతుంటారు. తాజాగా ఓ […]
Crime News: వివాహేతర సంబంధాలు దారుణాలకు దారి తీస్తున్నాయి. శారీరక సుఖం కోసం కొందరు వ్యక్తులు కట్టుకున్న వాళ్లను కడతేరుస్తున్నారు. మరికొందరు అక్రమ సంబంధం పెట్టుకున్న భాగస్వాములను చంపేస్తున్నారు. తాజాగా, ఓ భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత భర్త శవాన్ని ముక్కలుగా కోసి బిర్యానీ వండుకుని తింది. ఈ సంఘటన ఇరాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇస్లాంషహర్‌కు […]
ఇరాన్ లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిందే. అయితే ఈ చట్టాలపై అక్కడి పౌరులు గత కొన్నేళ్ల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయని అక్కడి ప్రజలు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా తాజాగా మరో ముగ్గురు మహిళలకు ఉరి శిక్ష విధిస్తూ ఉరి తీశారు. ఉరి తీసేలా అంతలా ఆ మహిళలు చేసిన దారుణం ఏంటనే కదా మీ ప్రశ్న. అసలేం జరిగిందంటే? […]
రోబోటిక్స్.. రానున్న రోజుల్లో ఇవి ప్రంపచాన్ని ఏలతాయని శాస్త్రవేత్తలు ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. త్వరలోనే అన్ని రంగాల్లో రోబోలు ప్రవేశిస్తాయని అంటున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో రోబోలతో ఆపరేషన్ లు చేయించడం, హోటల్, మాల్స్ లో సర్వెంట్లుగా ఏర్పాటు చేసిన సంఘటనల గురించి చదివాం. తాజాగా ఇరాన్ కి చెందిన ప్రముఖ డిజైనర్ రోబో కాకిని అభివృద్ధి చేశారు. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా.. అధునాతన టెక్నాలజీతో దీన్ని సృష్టించారు. ఇక్కడ ఫొటోల్లో మనకు కనపడుతున్న కాకి నిజమైనది […]