జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరమైనది. ఆ డబ్బు అనే ఇంధనం ఎంత ఉంటే జీవితం అనే బండి అంతా హాయిగా ఆగకుండా సాగుతుంది. అయితే అందరికి సంపాదన ఒకేలా ఉండదు. కారణం వారివారి చదువుల్లో వ్యత్యాసలు ఉంటాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఒక విధమైన సంపాదన, పదో తరగతి పాసైన వారు ఓ రకమైన సంపాదన కలిగి ఉంటారు. అయితే ఇలా టెన్త్ పాసైన వారు చాలా మంది ఇంకా అధిక సంపాదన […]