దాదాపు 30 కోట్ల మంది పాలసీదారులు, లక్షకు పైగా ఉద్యోగులు, ఏజెంట్లు.. ఇలా దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా ఉన్న ఎల్ఐసీలో ప్రభుత్వం పెట్టిన మూలధన పెట్టుబడి ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.5 కోట్లు! ఆ తర్వాత వివిధ దపాల్లో పెట్టిన మొత్తం కూడా రూ.100 కోట్లే. కానీ ఇవాళ అదే కంపెనీ ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి డివిడెండ్ గా చెల్లించింది. ఇప్పుడు ఐపీఓ ద్వారా వేల కోట్లు ఇవ్వబోతోంది. ఈ సమయంలో […]
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ. ఇది పూర్తిగా ప్రభుత్వ సంస్థ. 1956 లో ఎల్ఐసీని జాతీయం చేశారు. దశాబ్దాల కాలం పాటు ఇది భారతీయ ఏకైక బీమా సంస్థగా వెలుగొందింది. 2000 సంవత్సరంలో బీమా రంగంలోకి ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించారు. అయినప్పటికీ భారత్‌లో అతిపెద్ద బీమా కంపెనీగా ఎల్‌ఐసీ నిలిచింది. బీమా రంగంలో ఎల్‌ఐసీ వాటా 75 శాతం. ప్రభుత్వ ముసాయిదా, డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఎల్‌ఐసీ ఎంబెడెడ్ వాల్యూ […]