ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఆదరణ మరే ఇతర ఆటకి లేదు. వందల కోట్ల మంది ఈ అట అంటే పడి చస్తారు. ఇక ఇలాంటి క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే ఓ పెద్ద పండగ అనే చెప్పుకోవాలి. టీ-ట్వంటీలోని అసలైన మజాని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ముందుగా రుచి చూపించింది కూడా ఐపీఎల్ మాత్రమే. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ .. 13 సీజన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతూ వచ్చాయి. మన దేశంలో […]
ఎంతో అట్టహాసంగా మొదలైన ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. జట్లలో కొంత మంది ఆటగాళ్లకి కోవిడ్ పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లన్నీ అత్యంత పటిష్టమైన బయో బబుల్ లో జరిగాయి. అయినప్పటికీ ఆటగాళ్లకి పాజిటివ్ రావడంతో తప్పు ఎక్కడ జరిగింది అనే విషయంలో బీసీసీఐ విచారణ చెప్పటింది. అయితే.., ఇప్పుడు ఈ విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటకి వచ్చాయా […]