కుల్దీప్ యాదవ్‌ను దక్కించుకున్న ఢిల్లీ కుల్దీప్ యాదవ్ కనీస ధర రూ.కోటి రూపాయలు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపటిల్స్ కైవసం చేసుకుంది. అన్‌సోల్డ్ జాబితాలోకి టాప్ స్పిన్నర్స్ అన్‌సోల్డ్ జాబితాలోకి ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్, ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ జాడ్రన్, సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్,ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా. వీరిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు. కనీస ధరకు అమ్ముడైన ముస్తాఫిజుర్ రెహమాన్ ముస్తాఫిజుర్ రెహమాన్ […]
‘యూనివర్సెల్ బాస్’ క్రిస్ గేల్ లేకుండా ఐపీఎల్ ను ఊహించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. కానీ, అలాంటి పరిస్థితి వచ్చేస్తోంది అంటున్నారు. క్రిస్ గేల్ వచ్చే ఐపీఎల్ వేలంలోకి వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మాట నిజమైతే అది కచ్చితంగా క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఐపీఎస్- 2022 మెగా వేలంలోకి వచ్చేందుకు గేల్ సుముఖతగా లేడని సమాచారం. అయితే సడెన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న. Chris […]
ముంబయి ఇండియన్స్ ఈ సీజన్ ఆశించిన ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. కేవలం లీగ్ మ్యాచ్‌లతోనే సరిపెట్టుకుంది. ఆడిన 14 మ్యాచ్‌లలో 7 విజయాలు, 7 పరాయజయాలతో 14 పాయింట్లు సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా అన్నే విజయాలే సాధించినా.. మంచి నెట్ రన్ రేట్ వల్ల కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. వీరేంద్ర సెహ్వాగ్ కోరుకున్నదే జరిగింది. ముంబయి ప్లే ఆఫ్స్ కూడా చేరకూడదు.. ఈసారి కొత్త ఛాంపియన్‌ని చూడాలి అని కోరుకున్నట్లుగానే జరిగింది. ఇప్పుడు […]
కోహ్లీ, డెవిలియర్స్, మ్యాక్స్‌వెల్ లాంటి హేమాహేమీలు ఉన్న ఆర్సీబీని వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సమస్య ఎప్పటి నుంచో వేధిస్తుంది. ఇప్పుడు ఆ స్థానాన్ని కేఎస్ భరత్ అనే యువ కెరటం భర్తీ చేస్తున్నాడు. రన్ మెషీన్ కోహ్లీ విఫలమైన సందర్భంలోనూ బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. ఒత్తిడి తట్టుకుని కీలకమైన సమయాల్లో భారీ సిక్సులు కొట్టగల సత్తా భరత్ సొంతం. దాంతో పాటు వికెట్ కీపింగ్ అతని అదనపు బలం. ఆర్సీబీలో డెవిలియర్స్ లాంటి దిగ్గజం ఉన్నా కూడా […]