ఐపీఎల్ 2022 సీజన్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త జట్లలో ఒకటైన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ, తన జట్టు సారధిగా హార్ధిక్ పాండ్యా వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను తీసుకున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ.. కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 31 లోగా ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండటంతో పాండ్యాతో పాటుగా ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్, హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ల […]
‘ఐపీఎల్ 2022’ సందడి మొదలు కాబోతోంది. కొన్ని నెలల ముందే ఆ హీట్ కనిపిస్తోంది. ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకుంది? కొత్త టీమ్లు ఎవరిని తీసుకుంటాయి? ఆక్షన్ లో ఎవరు ఎంత ధర పలుకుతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో అభిమానులు ఎంతో బిజీగా ఉన్నారు. అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల వివరాలు అందించిన విషయం తెలిసిందే. అయితే చెన్నై మాత్రం ఈసారి సురేశ్ రైనాకు షాకిచ్చింది. రిటైన్ లిస్ట్ లో రైనా […]
స్పోర్స్ట్ డెస్క్- బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. రెండు కొత్త ఫ్రాంచైజీల ద్వార ఏకంగా 12,715 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అహ్మదాబాద్, లక్నో కేంద్రాలుగా రెండు కొత్త జట్లు చేరినట్టు సోమవారం బీసీసీఐ ప్రకటించింది. దీంతో 2022 సీజన్ ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్టిమెంట్ అడ్వైజరీ సంస్థ అయిన సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ 5625 […]