ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో మనందరకి తెలుసు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200 పైచిలుకు పరుగులు చేయగా.. లక్నో సైతం ఒకానొక సమయంలో లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. చివరికి 14 పరుగుల తేడాతో బెంగుళూరు జట్టు విజయం సాధించిందనుకోండి. ఇదంతా ఒకవైపు జరిగితే.. మరోవైపు బెట్టింగ్ ముఠా తన పని తాను కానిచ్చింది. ఈ మ్యాచ్‌కు క్రికెట్ బెట్టింగ్ ముఠా హాజరైనట్లు సమాచారం […]
ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మాత్రమే టైటిల్ వేటలో మిగిలాయి. మిగిలిన జట్లు ఇంటిదారి పట్టాయి. అయితే పంజాబ్ కింగ్స్, ఎప్పటిలాగే గత మూడు సీజన్ల ఆనవాయితీని కొనసాగిస్తూ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. శిఖర్ ధావన్ 14 మ్యాచుల్లో 38.33 సగటుతో 460 పరుగులు చేసినా తన జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చలేకపోయాడు. ఈ క్రమంలో […]
ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ మ్యాచులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. లీగ్ మ్యాచులు ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో ఏయే జట్లకు ఎంతవరకు అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. 20 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. 16 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్న […]
ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోందని చెప్పేందుకు ఆదివారం జరిగిన రెండు మ్యాచ్ ల ఫలితాలను ఉదాహరణగా చెప్పొచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన రెండు జట్లు భారీ స్కోర్ నమోదు చేయగా.. ఛేజింగ్ కు దిగిన రెండు జట్లు తక్కువ స్కోరుకే ఆలౌట్ గా నిలిచాయి. చెన్నై- ఢిల్లీ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాన్వే(87), గైక్వాడ్(41), దూబే(32) […]
మార్చి 26న మొదలైన ఐపీఎల్ 2022 సీజన్ క్రికెట్ అభిమానులను అలరిస్తూ వస్తోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుండడంతో మండే వేసవిని సైతం ఫాన్స్ సల్లగా ఎంజాయ్ చేస్తున్నారు. లీగ్ మ్యాచులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో రెండు వారాల్లో లీగ్ స్టేజ్ పూర్తవనుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే అధికారికంగా 16 పాయింట్లు తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. 14 పాయింట్స్ సాధిస్తే.. ఇతర జట్ల సమీకరణలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఐపీఎల్ […]