బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో సర్‌ప్రైజ్‌లతో పాటు భారీ షాక్‌లు తగులుతున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ చటేశ్వర్ పుజారాను ఏ ఫ్రాంచైజ్ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో ఉన్న పుజారాను అన్ని జట్లు వద్దనుకున్నాయి. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ పుజారాను కొనుగొలు చేసింది. కానీ ఈ సారి మాత్ర పుజారాకు నిరాశే ఎదురైంది. మరి పుజారాను ఏ జట్టు కొనుగోలు చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. క్రికెటర్స్ పై కోట్ల వర్షం కురిపించే రిచెస్ట్ లీగ్. ఆటగాడిలో సత్తా ఉంటే చాలు.. ఎన్ని కోట్లు చెల్లించడానికైనా ఇక్కడ ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది. బెంగుళూరు వేదికగా జరుగుతున్న మెగా వేలంలో ఈ ఆటగాడి కోసం కోసం అన్నీ జట్లు పోటీపడ్డాయి. చూస్తుండగానే హసరంగా ధర అమాంతం పెరుగుతూ పోయింది. చివరకి బెంగుళూరు జట్టు హసరంగాని […]
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు జూనియర్ డివిలియర్స్ గా పిలవబడుతున్న డెవాల్డ్ బ్రేవిస్.. తన ఐపీఎల్ కలల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు భారత్ లో ఆడటమంటే ఇష్టమని చెప్పాడు. ఐపీఎల్ లో ఆడే అవకాశమొస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాలని ఉందన్నాడు. ఐపీఎల్ తో పాటు తనకు ఇష్టమైన క్రికెటర్లు, తన లక్ష్యాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అచ్చం ఏబీడీ లాగే ఆడే బ్రేవిస్ ను అక్కడి అభిమానులు ‘బేబి ఏబీడీ’ […]
ఐపీఎల్ 2022 సీజన్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త జట్లలో ఒకటైన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ, తన జట్టు సారధిగా హార్ధిక్ పాండ్యా వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను తీసుకున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ.. కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 31 లోగా ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండటంతో పాండ్యాతో పాటుగా ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్, హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ల […]
స్పోర్స్ట్ డెస్క్- ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలానికి సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2022 మెగావేలం ఫిబ్రవరి 7,8 తేదీల్లో జరగనున్నట్లు సమాచారం. ఈ సారి ఐపీఎల్ మెగా వేలం బెంగళూరు వేదికగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని బీసీసీఐ అధికారి అనధికారికంగా మీడియాకు తెలియజేశాడు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపధ్యంలో ఈసారి ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని రెండు రోజుల పాటు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. ఐతే ఎప్పుడు ముంబై వేదికగా జరిగే ఐపీఎల్ వేలం […]