స్పోర్ట్స్ డెస్క్- కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2021 సీజన్‌లో నాలుగో ప్లేఆఫ్స్ బెర్తుని ఇంచుమించు కన్ఫమ్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. షార్జా వేదికగా గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. ఈ ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్ బెర్తుల్ని ఖరారు చేసుకోగా, ఇక […]
మరికొన్ని గంటల్లో యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకెండ్ హాఫ్ సందడి షురూ కానుంది. క్రికెట్ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించే వార్త తొలి మ్యాచ్‌లోనే దిగ్గజ టీమ్‌లు పోటీకి సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ది ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. 7 మ్యాచ్‌లలో ఐదు నెగ్గి పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది సీఎస్కే. ఏడు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, 3 పరాజయాలతో నాలుగోస్థానంలో ఉంది ముంబయి. విజయాల సంగతి పక్కన పెడితే విదేశీ ఆటగాళ్ల […]
యూఏఈ వేదికగా మరో కొన్ని గంటల్లో ఐపీఎల్ సెకెండ్ హాఫ్ సందడి మొదలు కానుంది. అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. నెట్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ మ్యాచ్‌లతో ఫుల్ జోష్ మీదున్నారు ఆటగాళ్లు. అన్ని జట్లకంటే ముందే యూఏఈ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సెప్టెంబర్ 19న ముంబయిపై సెకెండ్ హాఫ్‌లో తొలి మ్యాచ్‌ను ఆడనుంది. పలు కారణాలు, గాయాలు దృష్ట్యా సీఎస్కేకి ఈసారి విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. ఇలా ఉండగా చైన్నై టీమ్‌కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. […]
ఐపీఎల్ సీజన్ 14 సెకెండ్ హాఫ్ సందడి ప్రారంభమైపోయింది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అప్పుడే రచ్చ షురూ చేశారు. ఫస్ట్, సెకెండ్ హాఫ్ మధ్యలో చాలా టీమ్లలో మార్పులు జరిగాయి. గాయాలు, వ్యక్తిగత కారణాలు, కరోనా విజృంభణ.. కారణం ఏదైనా టీమ్స్ కొందరి ఆటగాళ్లను కోల్పోయింది. ఇప్పటికే కొన్ని టీమ్‌లు వారి రీప్లేస్‌మెంట్ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కూడా తమ ప్లేయర్‌లను ప్రకటించింది. పలు కారణాల రీత్యా లీగ్ నుంచి తప్పుకున్న బెన్ […]
‘డేవిడ్ వార్నర్’ పేరుకి ఆస్ట్రేలియా క్రికెటరే అయినా.. భారత్ అతనికున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మైదానంలో బ్యాటుతోనే కాదు.. సోషల్ మీడియాలో తన పోస్టులు, డాన్సులు, టిక్‌టాక్‌లతో అభిమానులను అలరిస్తుంటాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విజయాల్లో డేవిడ్ పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రస్తుత సీజన్‌లో మాత్రం డేవిడ్ వార్నర్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అతడి ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యల్ప 110.28 స్ట్రైక్ రేట్‌తో ఫామ్‌లోకి రావడానికి చాలానే తిప్పలు పడ్డాడు. వార్నర్ కెప్టెన్సీలో […]
మహేంద్ర సింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికినా.., ఆయన అభిమానుల సంఖ్య మాత్రం కాస్తకూడా తగ్గలేదు. క్రికెట్‌కి దూరమైనా అభిమానులకు మాత్రం ఎంఎస్‌డీ ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. ఎంఎస్ ధోనీ ఆయన ఏం చేసినా ప్రత్యేకమే. కరోనా కారణంగా ఐపీఎస్ సీజన్‌కు బ్రేక్ పడినా.. మళ్లీ ఆ సందడి ప్రారంభంకాబోతోంది. ‘అస్లీ పిక్చర్ అభీ బాకీ హే’ అంటూ ఐపీఎల్ అడ్వర్‌టైజ్‌మెంట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. అందులో ధోనీ లుక్స్ మాములుగా లేవు. కరోనాకి […]
ఐపీఎల్ సందడి మళ్ళీ షురూ అయిపోయింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ దుబాయికి, ముంబై ఇండియన్స్ టీం అబు దాబీకి చేరుకున్నాయి. ఆటగాళ్లు వారికి కేటాయించిన హోటల్స్ లో క్వారంటైన్ లో ఉంటున్నారు. కరోనా నిబంధనలు అబుదాబీ చాలా కఠినంగా అమలు చేస్తుంది. అందుకే అక్కడ దిగగానే ముంబై ఇండియన్ ప్లేయర్స్ అందరికి జీపీఎస్ వాచెస్ అందజేశారు. క్వారంటైన్ లో ఉండే 6 రోజులు ఆటగాళ్లు జీపీఎస్ వాచెస్ పెట్టుకోవాలని అబుదాబీ హెల్త్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. […]
ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఆదరణ మరే ఇతర ఆటకి లేదు. వందల కోట్ల మంది ఈ అట అంటే పడి చస్తారు. ఇక ఇలాంటి క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే ఓ పెద్ద పండగ అనే చెప్పుకోవాలి. టీ-ట్వంటీలోని అసలైన మజాని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ముందుగా రుచి చూపించింది కూడా ఐపీఎల్ మాత్రమే. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ .. 13 సీజన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతూ వచ్చాయి. మన దేశంలో […]
క్రికెట్ లో ధనా ధన్ లీగ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చేది ఐపీఎల్ మాత్రమే. కానీ.., ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడింది. జట్లలో కొంత మంది ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.., ఐపీఎల్ వాయిదా తరువాత విదేశీ ఆటగాళ్లను వారి వారి దేశాలకి చేర్చే బాధ్యత కూడా బీసీసీఐ తీసుకుంది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెటర్స్ తమ స్వస్థాలను చేరుకున్నారు. కానీ.., ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మాత్రం […]