ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఆదరణ మరే ఇతర ఆటకి లేదు. వందల కోట్ల మంది ఈ అట అంటే పడి చస్తారు. ఇక ఇలాంటి క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే ఓ పెద్ద పండగ అనే చెప్పుకోవాలి. టీ-ట్వంటీలోని అసలైన మజాని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ముందుగా రుచి చూపించింది కూడా ఐపీఎల్ మాత్రమే. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ .. 13 సీజన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతూ వచ్చాయి. మన దేశంలో […]