తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజు రోజుకీ కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మంది నింధితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది.
దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు భారతదేశంలో ఎన్నో వ్యాపారాలతో తనదైన మార్క్ చాటుకున్న మాల్యా ఒక్కసారే దివాల తీయడంతో బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోయాడు.
చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్ యూట్యూబ్ చానెల్ కార్యాలయంలో హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారని అంటున్నారు. ప్రవీణ్ తనకి మంచి మిత్రుడని, ఒక మహిళ ఫోటోలను చూపిస్తూ, అనవసరమైన ఆరోపణలు చేస్తారా అని పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో క్యూ న్యూస్ ఛానల్ పై […]
ఇండియాలో కలకలం రేపుతున్న వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై సొంతదేశంలో విచారణ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాఫ్ట్‌వేర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఇజ్రాయిల్ రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న సాఫ్ట్‌వేర్. ఇండియా సహా పలుదేశాలు ఈ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యర్ధులు, జర్నలిస్టులపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాలో పెగసస్ రేపిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో పెగసస్ స్నూపింగ్ స్కామ్ విషయమై ఎన్ఎస్ఓ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఇజ్రాయిల్ రక్షణ […]
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు సంచలనంగా మారింది. అశ్లీల వీడియోల ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే అభియోగంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. పోర్న్ చిత్రాల కేసులో పలువురు పేర్లు బయటకు వస్తున్నాయి. దాంతో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ భయపడుతున్నారు. కొందరు తాము మొదటి నుంచీ రాజ్ కుంద్రాకు దూరంగా ఉన్నామని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో టాలీవుడ్ నటి ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా […]
మనిషికి డబ్బే ప్రధానం ..ఎలా సంపాదన చేస్తున్నాం అని కాదు ..నెలకి ఎన్నో లక్షలు లక్షలు ఏదోలా సంపాదించాలి..అదే లక్ష్యంతో అవినీతిగా సభ్య సమాజం సిగ్గుపడేలా నీతి నియమాలకి తిలోదకాలిచ్చి కొందరు నటీ నటులు వ్యాపారం చేస్తున్నారు..జనాల బలహీనతలని సొమ్ము చేసుకుంటున్నారు..విచ్చలవిడిగా ముగ్గురమ్మాయిలు ఆరుగురు అబ్బాయిలతో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ వ్యాపారానికి ప్రధాన టార్గెట్ యువత ..యువతని ఆకర్షించేలా అక్కడ వాతావరణం ఉంటుంది..మందు..విందు..పొందు కి అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.పోలీసులు రంగప్రవేశం చేయనంత కాలం […]
తమిళనాడులోని తిరుపూరు కేంద్రంగా రామ్‌రాజ్ కాటన సంస్థ పంచెలు, చొక్కాలు, మాస్కులు, లోదుస్తుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ఆ ఉత్పత్తులకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణా, కేరళ రాష్ట్రాల్లో మంచి జనాదరణ ఉంది. కరోనా నుంచి ప్రజలకు తగిన రక్షణ కల్పించేలా నాణ్యమైన మాస్కులు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నది. గత నెలలో ఆంధ్రప్రదేశలో రామ్‌రాజ్ సంస్థ మాస్కుల విక్రయాలు భారీగా తగ్గిపోవటాన్ని గుర్తించి, దానికి తగిన కారణాలను అన్వేషించింది. రామ్‌రాజ్ కాటన్ సంస్థ ముద్రతో నకిలీ మాస్కులు […]
2007లో బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో శ్రీనివాసరావును కరీంనగర్ పోలీసులు రిమాండ్‌కు పంపగా, ఏడాదిపాటు కరీంనగర్ జైళ్లోనే ఉన్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాంమార్చాడు. కూర శశాంకరావు పేరుతో చెలా మణి అవుతూ నకిలీ ఆధార్, పాన్ కార్డులతో తరచూ చిరునామా మారుస్తూ మూడేళ్లు గడిపాడు. వరంగల్‌లో కొంతకాలం మారుపేరుతోనే ఇంజనీ రింగ్ కళాశాలల్లో పనిచేశాడు. తదుపరి కుటుంబం లో వివాదాలు తలెత్తడంతో భార్య అతడిని విడిచి పెట్టింది. వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని […]