ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తులసి- సామ్రాట్ ఒక టీమ్ నందు- లాస్య ఒక టీమ్ గా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే జనవరి 7న ఎపిసోడ్ మరింత ఇంట్రస్టింగ్ గా మారబోతోంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో తులసి ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిపోతుంది. ఆమె కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఎపిసోడ్ మొత్తం ఎంతో భావేద్వేగంతో సాగుతుంది. అసలు జనవరి 7 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. తులసితో […]
నటీనటుల గురించి ప్రస్తావన రాగానే.. వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ మెంటైన్ చేస్తుంటారులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే వాళ్లు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. హౌమ్ టూర్, ఫ్రిజ్ టూర్, బాత్రూమ్ టూర్, ఫామ్ హౌస్ టూర్ అని ఓ తెగ ఉదరగొడుతుంటారు. ఇంకా చెప్పాలంటే తమ పర్సనల్ లైఫ్ మొత్తాన్ని యూట్యూబ్ లో పెట్టేస్తుంటారు. అది నిజమా, లేదా ప్రమోషన్స్ కోసం డ్రామాలు ఆడుతున్నారా అనేది మనం అస్సలు కనుక్కోలేం. కొన్నిసార్లు […]
సీరియల్స్ అనగానే చాలా మందిలో ఓ రకమైన చిన్నచూపు ఉంటుంది. సాగదీస్తారని.. పది నిమిషాల మ్యాటర్‌ని గంట పాటు చూపిస్తారని.. ఓవర్ యాక్షన్, ఆడవాళ్ల పెత్తనం, కుళ్లు, కుతంత్రాలు వంటి అవలక్షాణాలను చూపడం.. కొన్ని విషయాల్లో మరీ అతి చేయడం వంటివి చేస్తారనే భావన సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే ఎవరు ఎన్ననుకున్నా.. ప్రస్తుతం బుల్లితెర మీద సీరియల్స్‌దే హవా. వాటి దెబ్బకు మంచి సినిమాలు, షోలను కూడా ఆ టైమ్‌లో ప్రసారం చేయాలంటే భయపడతారు. ఇక […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు అనేక సీరియల్స్ ప్రసారమవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే ప్రజాదరణ పొందుతాయి. అలాంటి వాటిల్లో ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఒకటి. ఈ సీరియల్ పై మొదట్లో ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉండేది. అందులో తులసిగా నటించిన కస్తూరి శంకర్ నటనకు అందరు ఫిదా అయ్యారు. ఓ సాధారణ గృహిణిని భర్త పెట్టే ఇబ్బందులను, ఆమె ఎంతో ఓపికతో భరిస్తూ రావడం ఎంతో చక్కగా చూపించారు. దీంతో ఈ సీరియల్ కు […]
సీనియర్ హీరోయిన్ కస్తూరీ శంకర్ అంటే తెలియని వారుండరేమో. తన అందం, అభినయంతో ఈ అమ్ముడు అప్పట్లో ఓ ఊపు ఊపింది. గతంలో భారతీయుడు, అన్నమయ్య వంటి సినిమాల్లో నటించి ఈ హీరోయిన్ తనకుంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాల తర్వాత కస్తూరి పూర్తిగా సినిమాల్లో కనిపించకుండా పోయింది. దీనికి కారణం తన వ్యక్తిగత కారణాలు ఉన్నాయంటూ అనేక సార్లు ఇంటర్వ్యుల్లో చెప్పుకుంటూ వచ్చింది. వయసు పెరిగినా తరగని అందంతో కస్తూరి […]
ఒకప్పుడు హీరోయిన్‌గా మెరిసిన కస్తూరి శంకర్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు, సీరియల్స్‌లో నటించి మెప్పించారు. సీరియల్స్‌లోనే కాకుండా తమిళంలో బిగ్‌బాస్, తెలుగులో క్యాష్ వంటి షోస్‌లో పార్టిసిపేట్ చేశారు. పరంపర అనే వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఇప్పటికీ తాను హీరోయిన్‌నే అంటూ.. అప్పుడప్పుడూ ఆమె బోల్డ్ ఫోటోలని కూడా షేర్ చేస్తుంటారు. ఇక కస్తూరిగా ఇండస్ట్రీకి […]
ఇంటింటి గృహలక్ష్మి.. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సీరియల్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా మొత్తం కుటుంబాన్ని లీడ్ చేసే పాత్రలో కస్తూరి ఎంతో చక్కగా నటిస్తోంది. ఆమెకు ఎదురయ్యే కష్టాలను ఎంతో సమర్థంగా ఎదుర్కొంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లోకి సీరియల్ స్టార్ హీరో ఇంద్రనీల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంద్రనీల్.. మొగలి రేకులు, చక్రవాకం వంటి సీరియల్స్ తో యూత్ మొత్తాన్ని సీరియల్స్ వైపు […]
ఇండస్ట్రీలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి నటిగా మారిన వారిలో యాంకర్ ప్రశాంతి ఒకరు. ఎఫైర్ సినిమాతో నటిగా మారి సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ప్రశాంతి.. టాలీవుడ్ లో నటిగా అవకాశాల కోసం చాలా కష్టపడింది. కానీ.. తగినంత గుర్తింపు దక్కలేదు. ఇక అటు యాంకర్ గా టీవీ షోలలో కనిపించక, ఇటు నటిగా సినిమాలలో కనిపించక ప్రశాంతిని అందరూ మర్చిపోతున్న టైంలో ‘గృహలక్ష్మి’ సీరియల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. గృహలక్ష్మి సీరియల్ లో నెగటివ్ […]
కస్తూరి శంకర్.. ఒక మోడల్ గా, నటిగా తనని తాను నిరూపించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల్లో చాలా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో లీడ్ రోల్ లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సినిమాల పరంగా సంపాదించుకున్నా ప్రేక్షకాదరణ కంటే.. గృహలక్ష్మి సీరియల్ తోనే తనకు ఆదరణ లభిస్తున్నట్లు కస్తూరి సైతం అభిప్రాయపడ్డారు. ఒక నటిగానే కాకుండా సోషల్ యాక్టివిస్టుగా కూడా కస్తూరి శంకర్ పని చేస్తుంటారు. […]
విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడల్లా ఓ దారికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విశ్వక్ సారీ చెప్పడంతో వివాదం సమసిపోతుందని అందరూ భావించారు. కానీ, దేవీ నాగవల్లి సినిమాటోగ్రఫీ మంత్రికి ఫిర్యాదు చేయడం, విశ్వక్ పై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో వివాదం ఇప్పుడే మొదలైందని కొందరు భావిస్తున్నారు. ఒక మహిళా యాంకర్ పై అభ్యంతరకర పదాలు ఎలా వాడతారంటూ విశ్వక్ పై కొందరు కన్నెర్ర […]