RRR: సాధారణంగా సినిమాలలో గ్రాఫిక్స్ అనేవి సర్వసాధారణం. ఇప్పుడున్న పరిస్థితిలో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ అన్నింట్లో గ్రాఫిక్స్ అవసరం ఎంతో కొంత ఉండనే ఉంటుంది. ముఖ్యంగా భారీ యాక్షన్ సీన్స్, పీరియాడిక్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీక్వెన్సులు ఉండే సినిమాలలో మనం గ్రాఫిక్స్ ఎక్కువగా చూస్తుంటాం. కానీ.. మనకు ఎక్కడకూడా గ్రాఫిక్స్ శృతిమించాయని అనిపించకుండా డిజైన్ చేస్తుంటారు టెక్నీషియన్స్. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు క్లాస్ సినిమాలకంటే.. ఒరిజినల్, భారీ యాక్షన్ సినిమాలనే ఇష్టపడుతున్నారు. ఒకటి […]
RRR: సాధారణంగా సినిమాలలో గ్రాఫిక్స్ అనేవి సర్వసాధారణం. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ అన్నింట్లో గ్రాఫిక్స్ అవసరం ఎంతో కొంత ఉండనే ఉంటుంది. ముఖ్యంగా భారీ యాక్షన్ సీన్స్, పీరియాడిక్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీక్వెన్సులు ఉన్నటువంటి సినిమాలలో మనం గ్రాఫిక్స్ ఎక్కువగా చూస్తుంటాం. కానీ.. మనకు ఎక్కడకూడా గ్రాఫిక్స్ శృతిమించిపోయాయని అనిపించకుండా డిజైన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు మేకర్స్. ఈ మధ్యకాలంలో క్లాస్ సినిమాలకంటే.. ఒరిజినల్, భారీ యాక్షన్ సినిమాలనే ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఒకటి సినిమాలో […]
సాధారణంగా చాలా మంది భోజనానికి ముందు నీటిని తాగటం వల్ల ఎంతో ఆరోగ్యం అని చెబుతుంటారు. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే కాకుండా ఒక 5నిమిషాల తర్వాత నీటిని తాగడం ఎంతో ఉత్తమమని చెబుతారు. కానీ భోజనం మధ్యలో అధికంగా నీటిని తాగకూడదు. భోజనం చేసే సమయంలో కేవలం నీటిని కొద్ది పరిమాణంలో సిప్ చేస్తూ తాగటం ఉత్తమమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి. ఒంట్లో నీటిశాతం తక్కువగా […]
టీకా కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్య కార్యకర్తలు ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు టీకాలూ ఇచ్చేశారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బీహార్‌లో పాట్నా శివారులోని పున్‌పున్ పట్టణంలోని ఓ పాఠశాలలో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అవధ్‌పూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ళ సునీలా దేవి కొవిడ్ టీకా తీసుకునేందుకు టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడ 18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వారికి కొవిషీల్డ్, 45 ఏండ్లు […]