చైనావాళ్ల తెలివితేటలు, వాడకం అందరికీ విదితమే. ఇప్పటివరకూ భూమి, ఆకాశాన్ని తనివి తీరా వాడేసిన ఈ డ్రాగన్ కంట్రీ, ఇప్పుడు నదీ జలాలను సైతం వదిలి పెట్టడం లేదు. నదితో ఏం చేస్తుందిలే అనుకోకండి..! భూమిపై ఎలా అయితే హైవేలు నిర్మించగలరో, అలా నీటిలోనూ కిలోమీటర్ల మేర హైవేని సృష్టించి, వాహనాలను పరుగులు పెట్టిస్తోంది.
అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. తాలిబన్ల పాలనలో ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో పొరుగు దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి సమయంలో ప్రతికూల వాతావరణం అఫ్గాన్ల పాలిట శాపంగా మారింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో అక్కడి ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి దెబ్బకు గత వారం రోజుల్లోనే 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్వయంగా అఫ్గానిస్థాన్ జాతీయ విపత్తు ప్రతిస్పందనశాఖ వెల్లడించడం గమనార్హం. అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు […]
ప్రతి మహిళ జీవితంలో తల్లి కావడం అనేది మధురమైన అనుభూతి. అందుకే తల్లి అయ్యేందుకు ప్రతి స్త్రీ తహతహలాడుతుంది. అయితే అవాంఛిత గర్భధారణ వలన మాత్రం మహిళల, యువతులకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే అవాంఛిత గర్భధారణను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పలు రకాల చట్టలు, పథకాలు ఉన్నాయి. అయితే ఈ అవాంఛిత గర్భధారణలు అరికట్టేందుకు ఫ్యాన్స్ దేశం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. యువతుకు ఉచితంగా కం*డోమ్స్ ను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ […]