గృహ రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఏ బ్యాంకుల్లో వడ్డీ తక్కువ ఉంటుందో చూసుకోండి.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తమ ఖాతాదారులకు తీపి కబురు అందించింది. అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ పోతున్న వేళ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకొని కస్టమర్లకు మేలు చేసే ప్రకటన చేసింది.
మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా..? ఎస్‌బీఐ నుండి ఏదేని రుణం తీసుకున్నారా..? లేదా తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. రుణ వడ్డీ రేట్లపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. అదేంటన్నది తెలుసుకొని మీరు అదనపు ప్రయోజనాలు పొందండి.
మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఎఫ్‌డీలపై ఓ బ్యాంకులో అధిక వడ్డీ రేట్ లభిస్తోంది. ఆ బ్యాంకు ఏంటి..? వడ్డీ ఎంత లభిస్తోంది..? అన్నది తెలియాలంటే కింద చదివేయండి.
డబ్బు సంపాదించడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాల్. స్టాక్ మార్కెట్లు, ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించాలనుకున్నా రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ అని డబ్బుని ఊరికే ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అలా అని రిస్క్ చేయలేము. ఇలా కాకుండా మరీ ఎక్కువ లాభాలు లేకపోయినా.. పెట్టిన డబ్బులు కొన్నాళ్ళకి డబుల్ అయితే చాలు, రిస్క్ లేకుండా ఉంటే చాలు అనుకుంటున్నారా? ఇలా ఆలోచించేవారికి ఇది నిజంగా శుభవార్తే. […]
సొంతంగా చిన్న వ్యాపారం చేసుకోవాలనో, లేక వ్యక్తిగత ఖర్చుల కోసమనో లేక వేరే ఇతర ఖర్చుల కోసమనో కొంతమంది బయట అప్పు చేస్తుంటారు. పైగా బంగారమమో, ఇంటి కాగితాలో, ఆస్తి కాగితాలో ఏవో ఒకటి తాకట్టు పెట్టాలి. పైగా వడ్డీ ఎక్కువ. నెల నెలా ఈ అధిక వడ్డీ కట్టడం తప్ప అసలు మాత్రం అలానే ఉంటుంది. దీంతో వడ్డీ భారం, అప్పు భారం విపరీతంగా పడుతుంది. ఒక్కోసారి అసలు కంటే కట్టిన వడ్డీనే ఎక్కువ ఉంటుంది. […]
చిన్న పొదుపు పథకాలు చాలా పాపులర్. రిస్క్ లేకుండా మంచి వడ్డీ అందించే పథకాల పట్ల జనం ఎప్పుడూ ఆకర్షితులవుతారు. అలాంటి వాటిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్టాఫీస్ వంటి పథకాలు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈ పొదుపు ఖాతాల్లో పెట్టుబడి పెట్టిన వారి సొమ్ముపై వడ్డీ రేట్లు పెరుగుతాయని అనుకున్న్నారు. కానీ వారికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. చిన్న […]
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR)ను 70 బేసిస్ పాయింట్లు 0.70 శాతం)పెంచింది. దీంతో బీపీఎల్ఆర్ 13.45 శాతానికి పెరిగింది. ఈ పెరిగిన బీపీఎల్ఆర్ రేటు కారణంగా లోన్ అకౌంట్ల మీద ప్రభావం పడనుంది. దీంతో బీపీఎల్ఆర్ తో లింక్ అయి ఉన్న రుణాల చెల్లింపులు ఖరీదుగా మారనున్నాయి. 12.75 శాతం ఉన్న బీపీఎల్ఆర్ […]
ప్రస్తుత రోజుల్లో నెల మొత్తం ఎంత సంపాదించినా.. నెల చివరకు వచ్చేసరికి మిగులు అనేదే లేకుండా పోతుంది. ఇలాంటి సమయాల్లో ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు వచ్చినట్టయితే.. ఆదుకునే వారు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో మనకు దారి చూపేది.. పర్సనల్ లోన్. ఎలాంటి ఆస్తి పత్రాలు, బంగారం తాకట్టు పెట్టుకోకుండా, వ్యక్తికున్న ఆదాయాన్ని బట్టి ఇచ్చేవే.. పర్సనల్ లోన్స్. చాలా మంది వీటికి అప్లై చేస్తున్నప్పటికీ.. బ్యాంకులు తమకు ఉన్న నియమ నిబంధనల ప్రకారం వీరు […]
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహితలకు మరోసారి షాకిచ్చింది. ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను క్రమంగా పెంచుతున్న ఎస్బీఐ..మరోసారి వఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. సవరించిన వద్దే రేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం మేరకు ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 7.40 శాతం నుంచి 7.50 శాతానికి సవరించింది. దీంతోపాటు ఒక్కరోజు, మూడు, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ని […]