అన్ని సౌకర్యాలు అమర్చి.. చదువుకోవడానికి కావాల్సినవన్ని ఏర్పాటు చేసినా సరే.. చాలా మందికి చదువు మీద ఆసక్తి ఉండదు. కానీ కొందరికి చదువు అంటే ప్రాణం.. చిన్న అవకాశం లభించినా సరే.. చదువుకోవాలని భావిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే.. ధైర్యంగా ముందుకు వెళ్తారు. అనుకున్న గమ్యం సాధిస్తారు. తాజాగా ఓ రైతు బిడ్డ ఇలాంటి విజయమే సాధించాడు. ఆరుగాలం కష్టం చేసినా.. ఇంట్లో మాత్రం పేదరికమే. ఈ కష్టాలన్నింటికి సమాధానం చదువు అని బలంగా నమ్మాడు. […]
ప్రతి ఒక్కరు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలు మంచి ఉద్యోగం సంపాందించి బాగా స్థిరపడాలని కోరుకుంటారు. చాలా మంది యువత తమ ప్రతిభతో అనేక గొప్ప అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి స్థాయికి వెళ్తున్నారు. కొందరు అయితే కోట్లలో వార్షిక వేతనం ఇచ్చే కొలువు సంపాదించి.. తమ కుటుంబంతో, ఆ ప్రాంతాన్నికి మంచి పేరు తెస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందిన ఓ యువకుడు రూ.2 కోట్ల […]
చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం. చాలామంది కలలు కంటారు. కానీ, కొందరే వాటిని నిజం చేసుకుంటారు. మాజీ ఇంజనీరు కిషోర్ ఇందుకూరిది అలాంటి కథే. సౌకర్యవంతమైన ఉద్యోగం, లక్షల్లో ఉద్యోగం, అన్నీ వదిలేసుకుని తనకు నచ్చిన జీవితాన్ని ప్రారంభించి అందులో శిఖరాగ్రాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పట్టుదల, ఎంతో అంకితభావం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఐఐటీలో చదివి ఇంటెల్ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్ దాన్ని […]