మన సమాజంలో రెండు రకాల కార్మికులుంటారు.. సంఘటిత, అసంఘటిత రంగంలో పని చేస్తుంటారు. మొదటి కోవకు చెందిన వారు నెలనెలా స్థిరమైన ఆదాయం పొందుతారు. అసంఘటిత రంగం అంటే.. రోజు వారి కూలికి పని చేసే కార్మికులు. ఇళ్లల్లో పని చేసే పని మనుషులు మొదలు.. భవన నిర్మాణ రంగం, వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీలు.. ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారు ఈ కోవకు వస్తారు. పని దొరికితే డబ్బులు.. లేదంటే పస్తులు అన్నట్లు ఉంటుంది […]
డబ్బు..రెండు అక్షరాల ఈ పదం మనిషిని ఎలాగైన మార్చేస్తుంది. మనిషి స్థితిని డిసైడ్ చేసేది డబ్బేనని చాలా మంది బలంగా నమ్ముతారు. అంతేకాక బంధాలను తెంచాలన్న, బంధాలను ఏర్పచుకోవాలన్న డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది. అంతేకాక ధనం అనేది మిత్రువులను శత్రువులుగా మార్చే శక్తి ఉంది. ప్రాణ స్నేహితుల మధ్య శత్రుత్వం పెంచడంలో డబ్బు ఓ ప్రధాన కారణం. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో డబ్బుల కోసం, ఆస్తి కోసం ప్రాణ స్నేహితులను, కుటుంబ సభ్యులను హత్య […]
ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సంపాదించే ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. కుటుంబ పోషణ కోసం జీవన పోరాటం తప్పదు. అనుకోని పరిస్థితిలో ప్రమాదానికి గురై కన్నుమూసినా.. ప్రమాద బీమా కుటుంబాన్ని ఆదుకుంటాయి.. ఇటీవల వీటిపై ప్రజలకు అవగాహన పెరిగింది. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎంతగా చూపిందో అందరికీ తెలిసిందే. కరోనా తర్వాత మనిషి […]
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి).. ఈ సంస్థ భారతదేశంలో ఉన్న అతిపెద్ద బీమా కంపెనీలలో ఒకటి. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అవ్వడం వల్ల దీనిపై ప్రజలకు నమ్మకం కూడా ఎక్కువ. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్ఐసి కూడా సురక్షితమైన, రిస్క్ లేని ఉత్తమమైన పాలసీలను ప్రవేశపెడుతూ పాలసీ దారులను ఆకర్షిస్తోంది. ఎల్‌ఐసీ ప్లాన్ తీసుకోవడం వల్ల కేవలం రాబడి మాత్రమే కాకుండా కుటుంబానికి ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. అంటే రక్షణ, రాబడి రెండూ […]