ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ కు గాయమైంది. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉపయోగించి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు. అదే టైంలో అతడి గాయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాజస్థాన్ పై ఓడిపోయి బాధలో ఉన్న చెన్నైకి మరో షాక్ తగిలింది. దాంతో చెన్నై జట్టు డేంజర్ లో పడబోతుందా? అన్న న్యూస్ ఇప్పుడు సీఎస్కే ఫ్యాన్స్ ను ఆందోళన పెడుతోంది. ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలే బ్యాటింగ్ లో ఫామ్ కోల్పోయి చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్న సూర్యకుమార్ కు మరో ప్రాబ్లమ్ వచ్చిపడింది. దీంతో టీమిండియాలో అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇంతకీ ఏంటి విషయం?
ఆర్సీబీ వరస స్ట్రోక్స్ తగులుతూనే ఉన్నాయి. ఓవైపు మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉంటే.. ఇప్పుడు జట్టులోని మరో స్టార్ ప్లేయర్ గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయం ప్రస్తుతం అందరినీ కలవరపెడుతోంది.
పంజాబ్ జట్టులోని స్టార్ బ్యాటర్ గాయపడ్డాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ వల్ల ఇది జరగడం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. తొలి మ్యాచులో హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన ఆ ప్లేయర్ ఇప్పుడు గాయపడటం పలు సందేహాలని రేకెత్తిస్తోంది.
ఓ స్టార్ సింగర్ కొన్ని రోజుల క్రితం తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనను తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. తన నాన్నకు తగిలిన గాయం కావడంతో.. వారం రోజులు కోమాలో ఉన్నాడని, 16 కుట్లు సైతం పడ్డాయని ఎమోషనల్ అయ్యాడు.
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచులో బెంగళూరు జట్టు గెలిచిందని అందరూ తెగ సంబరపడిపోతున్నారు. కానీ ఈ సీజన్ లో ఆర్సీబీకి వరసగా మూడో షాక్ తగలడం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ వినేలా ఉన్నారు. ఎందుకంటే కెప్టెన్ ధోనీ గాయమైందనే న్యూస్ వైరల్ గా మారింది. మహీ ఫ్యాన్స్ ఆందోళనకు కూడా ఈ న్యూస్ కారణమైంది.
ఐపీఎల్ ప్రారంభం కాకముందే ఫ్రాంచైజీలను ఓ సమస్య ఇబ్బంది పెడుతోంది. దాదాపుగా అన్ని జట్లకు గాయాలబెడద ప్రధాన సమస్యగా మారింది. ఇంజ్యురీల కారణంగా ఇప్పటికే పలువురు కీలక ప్లేయర్లు టోర్నీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ ఆటగాడు గాయంపై బాంబు పేల్చాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు, అతడేం అన్నాడంటే..!