గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచి రక రకాల వ్యూహాలు రచిస్తున్నారు. అధికార పక్షం తాము చేసిన అభివృద్ది పనుల గురించి ప్రజలకు తెలియజేస్తూ గడప గడపకు ప్రభుత్వం అంటూ ముందుకు వెళ్తుంది.
ప్రమాదాలు ఏ మూల నుంచి పొంచి వస్తాయో తెలియదు.. ఇటీవల తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ ఫైర్ అయి తీవ్ర గాయాలు పాలైన పోలీసులు ఉన్నారు. కొన్ని చోట్ల చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, పార్టీని పటిష్టం చేయడం కోసం.. టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గాయపడ్డారని సమాచారం. ఆ వివరాలు..
సాధారణంగా స్కూల్ వార్షికోత్సవాలు అంటే ఎంతో గ్రాండ్ గా చేస్తుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వార్షికోత్సవంలో తెగ సందడి చేస్తుంటారు. వివిధ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలతో జోష్ గా ఉంటుంది. పిల్లలు డ్యాన్సులు, పాటలతో అలరిస్తుంటారు.
టాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ గాయపడింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. కాలు యాంకిల్ కు ఫ్రాక్చర్ కావడంతో.. వాకర్ సాయంతో నడుస్తోంది ఈ బ్యూటీ. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.
సాధారణంగా సినిమా షూటింగ్ లల్లో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుతుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొన్ని ఎక్కువగా హీరోలే గాయపడుతుంటారు. ఎందుకంటే యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో వారు ప్రమాదాలకు గురవుతుంటారు. అయితే తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ‘ఏజెంట్’ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డికి […]
కొత్త సంవత్సరం.. పైగా కళ్ల ముందు సెలబ్రిటీలు. అభిమానులు ఊరుకుంటారా? సర్ ఒక్క సెల్ఫీ.. మేడం ఒక్క సెల్ఫీ అంటూ.. మీదకు ఎగబడుతుంటారు. దాంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి కూడా. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో కోకొల్లలుగా జరిగాయి కూడా. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో ఫ్యాన్స్ అత్యుత్సాహాం ప్రదర్శించడంతో బుల్లితెర నటుడి కాలికి గాయాలు అయ్యాయి. ఈ వేడుకలో తన భార్యతో కలిసి హాజరయ్యడు ఆ నటుడు. ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫోటోల కోసం దూసుకురావడంతో […]
త్రిష.. దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 23 ఏళ్లుగా వన్నెతరగని అందంతో ఇండస్ట్రీలో వెలుగొందుతుంది త్రిష. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ 10 ఏళ్ల వరకు కొనసాగడమే మహా గగనం. అలాంటిది త్రిష ఏకంగా 23 ఏళ్లుగా హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది త్రిష. తాజాగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది త్రిష. ఈ సినిమాలో ఆమె పొషించిన కుందవై పాత్రలో త్రిష చూపించిన రాజసం, […]