స్టార్ నటీనటులు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. సినిమాలు, యాడ్స్ చేసేటప్పుడు కాస్తంత కేర్ ఫుల్ గానూ ఉండాలి. ఎందుకంటే సదరు యాక్టర్స్ అనుమతి లేకపోయినా సరే కొన్నిసార్లు వాళ్ల ఫొటోలు, వీడియోల్ని కొందరు ఉపయోగించేస్తుటారు. స్టార్స్ చేశారు కదా అని సినీ అభిమానులు కూడా కొన్నిసార్లు మోసపోతుంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. దీంతో స్టార్ హీరో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సీరియస్ అయ్యారు. ఏకంగా కోర్టు […]
Ram Charan: గత కొన్నిరోజులుగా టాలీవుడ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే.. టాలీవుడ్ ప్రధాన సమస్యలలో సినిమా టికెట్ ధరలు, థియేటర్లకు జనాలు రాకపోవడం, ఓటీటీ రిలీజులు, ఇండస్ట్రీలోని అంతర్గత సమస్యలు, హీరోల రెమ్యునరేషన్స్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. కొంతకాలంగా చిత్రపరిశ్రమలో ఈ సమస్యలు కొనసాగుతుండటంతో సినీపెద్దలు వరుస మీటింగ్స్ జరుపుతున్నారు. ఇటీవల ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశంలో ప్రధాన సమస్యలపై చర్చలు జరిపి, సమస్యలు పరిష్కారం అయ్యేదాక షూటింగ్స్ […]