సీరియల్స్ అనగానే చాలా మందిలో ఓ రకమైన చిన్నచూపు ఉంటుంది. సాగదీస్తారని.. పది నిమిషాల మ్యాటర్‌ని గంట పాటు చూపిస్తారని.. ఓవర్ యాక్షన్, ఆడవాళ్ల పెత్తనం, కుళ్లు, కుతంత్రాలు వంటి అవలక్షాణాలను చూపడం.. కొన్ని విషయాల్లో మరీ అతి చేయడం వంటివి చేస్తారనే భావన సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే ఎవరు ఎన్ననుకున్నా.. ప్రస్తుతం బుల్లితెర మీద సీరియల్స్‌దే హవా. వాటి దెబ్బకు మంచి సినిమాలు, షోలను కూడా ఆ టైమ్‌లో ప్రసారం చేయాలంటే భయపడతారు. ఇక […]
ఇంటింటి గృహలక్ష్మి.. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సీరియల్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా మొత్తం కుటుంబాన్ని లీడ్ చేసే పాత్రలో కస్తూరి ఎంతో చక్కగా నటిస్తోంది. ఆమెకు ఎదురయ్యే కష్టాలను ఎంతో సమర్థంగా ఎదుర్కొంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లోకి సీరియల్ స్టార్ హీరో ఇంద్రనీల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంద్రనీల్.. మొగలి రేకులు, చక్రవాకం వంటి సీరియల్స్ తో యూత్ మొత్తాన్ని సీరియల్స్ వైపు […]