దాదాపు 20 మంది దుండగులు వారిపై దాడి చేశారు. అమ్మాయి అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కత్తితో పొడిచారు. ఈ దాడిలో జంటతో పాటు వారిని కాపాడ్డానికి వచ్చిన మరో ఇద్దరూ కూడా గాయపడ్డారు.
లవర్స్ కోసం స్పెషల్ కేఫ్. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ప్రేమికులు ప్రైవేట్ క్షణాలను గడిపేందుకు ఈ దీనిని రూపొందించారు నిర్వాహకులు. గంటకు కేవలం రూ.99 మాత్రమేనట. అసలు విషయం ఏంటంటే?
మరికొద్దిసేపట్లో పెళ్లి, వధూవరులు మండపానికి చేరుకున్నారు. అక్కడికి బంధువులంతా రావడంతో అంతా సందడిగా మారింది. ఇక తాళికట్టే సమయానికి వధూవరులు విషం తాగారు. అసలేం జరిగిందంటే?
అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. పరిస్థితుల దృష్ట్యా గతేడాది మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఓ కుమారుడు జన్మించాడు. కట్ చేస్తే.. భార్య చెప్పిందని భర్త తన కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
వేసవి కాలం వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద ఐక్ క్రీమ్ పార్లర్ కి వెళ్లి మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి తింటాం. చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కుల్ఫీ ఎన్నో రకాల ఫ్లేవర్స్ లో అభిస్తాయి.
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే ఇటీవల భార్య ఆ కోరిక తీర్చాలంటూ భర్తను కోరింది. దీనికి అతడు నిరాకరించడమే కాకుండా మందలించాడు. దీంతో ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?
ఆమెకు భర్త కన్నా ప్రియుడంటేనే ఎక్కువ ఇష్టం. మొగుడి కళ్లు గప్పి ఎన్నో సార్లు ప్రియుడితో తిరిగింది. కానీ, ఇటీవల మాత్రం.. ఏకంగా భర్త ముందే ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఓటు కోసం మహిళలను కాకా పడుతుంటారు నేతలు. వారు లేనిద సృష్టి లేదంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి తమ సమస్యలు ఇవనీ చెబితే పట్టించుకోరు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు దిక్కు ఉండరు. తిరిగి వాళ్లు ఎలా బతకాలో, ఏ డ్రస్ వేసుకోవాలో చెబుతుంటారు మన నేతలు. తాజాగా అమ్మాయిల డ్రస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఓ నేత.
తోడికోడళ్లు అంటే కలిసి ఉండకూడదు, ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండాలి, కుదిరితే కలబడి కొట్టేసుకోవాలి అని చెప్పి చాలా మంది కొన్ని వందల, వేల లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఇలాంటి సన్నివేశాలు ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఇళ్లలో ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథల్లో ఎక్కువగా కనబడతాయి అని వాళ్ళూ, వీళ్లూ చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. తోడికోడళ్లు 5 నిమిషాలు మాట్లాడుకుంటే.. ఆరో నిమిషంలో పోట్లాడుకుంటారనే ప్రచారం ఉంది. గట్టిగా 10 నిమిషాలు కలిసి ఉండలేని తోడికోడళ్లు.. ఏకంగా 11 ఏళ్ళు కలిసి ఉన్నారంటే గొప్ప విషయమే. కలిసి ఉండడమే కాదు, కలిసి వ్యాపారం కూడా చేస్తున్నారు. బిజినెస్ అంటే మళ్ళీ అల్లాటప్పా యాపారం అనుకునేరు. ఏడాదికి రూ. 600 కోట్లు టర్నోవర్ చేసే బిజినెస్ చేస్తున్నారు.