పేగు బంధం ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేము. అందుకే కడుపున పుట్టిన బిడ్డలకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి తల్లిదండ్రులు తమ జీవిత కాలం కష్టపడుతుంటారు. అలాంటిది బిడ్డల ప్రాణాల మీదకి వస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఓ నిరుపేద తండ్రి ఇలానే తన బిడ్డలని బతికించుకోవడానికి.. దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని ఇందిరా నగర్ లో రవి అనే సినీ కార్మికుడు నివాసం ఉంటున్నాడు. […]