లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఒక్క పైసా తగ్గినా లక్షలు కలిసొచ్చినట్లు మిడిల్ క్లాస్ జీవితాలు అందరివీ. ఒక్క రూపాయి తక్కువకి పెట్రోల్ దొరుకుతుందంటే కిలోమీటర్ లైన్ ఉన్నా కూడా ఆలోచించకుండా రోజంతా నిలబడగలిగే స్టామినా ఉన్న మనుషులు మిడిల్ క్లాస్ మనుషులు. ఏ హర్ష సాయి లాంటి వ్యక్తో ఉచితంగా పెట్రోల్ కొట్టిస్తుంటే బండ్లు, ఖాళీ టిన్ లు పట్టుకుని ఎగబడి వెళ్లే మనుషులున్న ఈ సొసైటీ ఆఫ్ ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయంటే […]
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ మధ్యకాలంలో గ్యాస్ బుకింగ్ కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో మొబైల్ ద్వారా ఏజెన్సీ నంబర్ కు కాల్ చేసి మన బుకింగ్ నంబర్ ఎంటర్ చేసి బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే టెక్నాలజీలో మార్పులు వస్తుండటంతో బుకింగ్ లో కూడా మార్పులు తీసుకొస్తున్నాయి. దీంతో పాటు ప్రతీ ఒక్క గ్యాస్ వినియోగదారుల వద్ద కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో ఇప్పుడు గ్యాస్ బుకింగ్ అనేది […]