భోపాల్ గ్యాస్ విషాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో గ్యాస్ లీకై అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు అదనంగా పరిహారం ఇవ్వాలని కేంద్రం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఐఫోన్ కొనాలి అనేది చాలా మంది కల. ఐఫోన్ డిజైన్, లుక్స్, సెక్యూరిటీ ఫీచర్లు చూసే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ, ఇప్పుడు ఐఫోన్ ని కూడా హ్యాక్ చేసేందుకు వీలుంటుంది అని వస్తున్న వార్తలు యూజర్లను కంగారు పెడుతున్నాయి.
తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగోడి గుర్తింపును ప్రపంచ నలుమూలలకు చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కనుంది. ఆయన చిత్రంతో నాణాలను విడుదల చేయనుంది. ఎప్పుడు విడుదల చేస్తారంటే?
కరెన్సీ నోట్ల మీద బోసి నవ్వుల బాపూ మహాత్మాగాంధీ చిత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొంతమంది గాంధీ బొమ్మను తొలగించి.. ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి నాయకుల చిత్రాలను పెట్టాలని పలువురు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాంధీ ముని మనవడు కూడా కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మను తొలగించాలని కోరారు. గాంధీ చిత్రాన్ని తొలగించమని గాంధీ కుటుంబానికి […]
క్రికెట్ లో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలను నిర్వహించడం దేశానికి గర్వకారణం. మరి ఇలాంటి టోర్నీలను నిర్వహించడానికి ప్రపంచ దేశాలు అన్ని ఎగబడుతుంటాయి. మరి అలాంటి అవకాశాన్ని ఏ దేశాలు వదులుకుంటాయి చెప్పండి. ఇక వన్డే వరల్డ్ కప్ ను రెండో సారి నిర్వహించడానికి భారత్ సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే ఓ పిడుగులాంటి వార్త ఐసీసీ వెల్లడించింది. ఆ వార్త విన్న భారతీయులకు 2023 వరల్డ్ కప్ భారత్ లో జరుగుతుందా? లేదా? అనుమానం […]
వ్యాపారం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ…..అది లక్షలతో కూడిన వ్యవహారం. పైగా.., మహిళలు ఇలా వ్యాపారం చేయాలంటే చాలా అడ్డంకులు. ఇందుకే ఇలాంటి వారంతా ఏవో చిన్న చిన్న జాబ్స్ కి పరిమితం అయిపోతున్నారు. లేదా? వంటింటికి పరిమితం అయిపోతున్నారు. ఇలాంటి మహిళా ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఉద్యోగిని’ పథకం పేరుతో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది… ఈ పథకంలో ఒక్కో మహిళకి వడ్డీ లేకుండా రూ.3,00,000 లోన్ లభిస్తుంది. దీంతో.., వారు పూర్తిగా […]