భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డే సమయంలో కూడా ద్రవిడ్ అనారోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన మ్యాచ్ కావడంతో ఆయన టీమ్‌తోనే గడిపారు. ప్లేయర్లకు కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తూ జట్టు విజయంలో తనదైన పాత్రను పోషించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరులోని తన నివాసానికి ద్రవిడ్ పయనమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోల్‌కతా నుంచి బెంగళూరుకు […]
136 కోట్ల మందికి పైగా ఉండే భారతదేశంలో.. ఓ క్రికెట్ మ్యాచ్ కి కేవలం 11 మంది ఆటగాళ్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. ఈ విషయంలో మరో ప్రత్యామ్నాయ మార్గం ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుండో వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు గంగూలీ సారధ్యంలోని బీసీసీఐ ఈ విషయంలో కొత్త అడుగులు వేసింది. సీనియర్ క్రికెట్ టీమ్ ఇంగ్లాండ్ లో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, అలాగే ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ ల సీరిస్ తలపడే సమయంలో.. […]
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ ఎంత డేరింగ్ డెసిషన్స్ తీసుకునేవారో అందరికీ తేలింసిందే. దాదా దూకుడు వల్లే ఇండియన్ క్రికెట్ జట్టు దృక్పధం మారింది. ఇక ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా రాయల్ బెంగాల్ టైగర్ ఇలాంటి దూకుడే చూపిస్తన్నాడు. ఇందులో భాగంగానే చరిత్రలో తొలి సారిగా ఒక ప్రయోగం చేయబోతుంది బీసీసీఐ. టీమ్ ఇండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.., పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన మరో […]