దేశం కోసం నిత్యం వేలాది మంది సైనికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రేయింబవళ్లు విధులు నిర్వహిస్తుంటారు. మృత్యువు తమ వెంటే ఉందని తెలుసు..కానీ ఎటువైపు నుంచి వస్తుందోనని భయపడక సరిహద్దుల్లో సైనికులు మనకు రక్షణగా ఉంటారు. సైనికుల వీరోచిత పోరాటల గురించి మనం చరిత్రలో అనేక కథలు విని ఉంటాము. దేశ రక్షణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించారు. అయితే దేశం కోసం కేవలం సైనికులు, అధికారులే కాదు.. జాగిలాలు కూడా ప్రాణాలు […]