టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సత్తా చాటుతోంది. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయంతో గ్రూప్ బీ టేబుల్ టాపర్‌గా సెమీస్‌లోకి అడుగుపెట్టింది భారత్. టీమిండియాతో పాటు గ్రూప్ బీ నుంచి అనూహ్యంగా పాకిస్థాన్ కూడా సెమీస్‌కు చేరింది. ఈ నెల 9న న్యూజిలాండ్-పాకిస్థాన్ తొలి సెమీస్ ఆడనున్నాయి. అలాగే 10న ఇంగ్లండ్‌తో టీమిండియా ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనుంది. కాగా.. ఈ సెమీ ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ […]
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జింబాబ్వే జరుగుతున్న మ్యాచులో భారత బ్యాటర్లు వీర విహారం చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సారధి రోహిత్ శర్మ (15) మరోసారి నిరాశపరిచగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక మాజీ సారధి విరాట్ కోహ్లీ (26) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ 15వ వరకు చప్పగా సాగిన మ్యాచ్ […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా మారింది. సెమీస్ వెళ్లాలంటే ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లంక విజయంపై ఆధారపడ్డ ఆసిస్ కు భంగపాటు తప్పలేదు. ఇక ఆదివారం సూపర్ 12 లో భాగంగా మరో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా-జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. సంచలన ప్రదర్శన ఇస్తున్న జింబాబ్వే టీమిండియాను కలవర పెడుతుందనే చెప్పాలి. ఒక్క పరుగుతో పాక్ ను ఓడించి ఒక్కసారిగా వరల్డ్ కప్ […]
టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరా? అన్నది తేలిపోయింది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో విజయం సాధించిన ఇంగ్లాండ్ సెమీస్ లో భారత్ తో అమీ.. తుమీ.. తేల్చుకోనుంది. అయితే అలా జరగాలంటే.. ముందు భారత జట్టు సెమీస్ కు అర్హత సాధించాలి. ఆదివారం జరగబోయే ఇండియా- జింబాబ్వే మ్యాచుతో దీనికి తెరపడనుంది. ఈ మ్యాచులో విజయం సాధించినా.. వర్షం కారణంగా రద్దయినా.. భారత జట్టు సెమీస్ చేరడం పక్కా. ఓడితే మాత్రం లెక్కలు తారుమారవుతాయి. మరి.. భారత్ సెమీస్ […]
మునుపెన్నడూ లేనంత హోరాహోరీగా టీ20 ప్రపంచకప్ 2022 సాగుతోంది. సూపర్ -12 ముగింపు దశకు చేరినా.. ఇంకా 4 మ్యాచ్‌లే మిగిలే ఉన్నా.. ఒన్యూజిలాండ్ మినహా సెమీస్ చేరే మిగిలిన మూడు జట్లు ఏవన్నది తేలలేదు. శనివారం శ్రీలంక- ఇంగ్లాండ్ మధ్య జరుగుతన్న మ్యాచుతో గ్రూప్-1 నుంచి సెమీస్ చేరే మరో జట్టు ఏదన్నది తేలనుండగా, ఆదివారం జరగబోయే ట్రిపుల్ హెడ్డర్ మ్యాచులతో గ్రూప్-2 నుంచి సెమీస్ చేరే జట్లు ఏవన్నది లెక్కలు తేలనున్నాయి. ఇదిలావుంటే.. ఈ […]