కరోనా కష్ట కాలం నుండి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ప్రపంచదేశాలన్నీ ఈ విషయంలో యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. ఇందుకు మన దేశం ఏమి మినహాయింపు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు కలసి ఇప్పటి వరకు 20 కోట్ల మందికి పైగానే వ్యాక్సినేషన్ పూర్తి చేశాయి . కానీ.., ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించడంతో వ్యాక్సినేషన్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ.., ఇలాంటి వేళ దేశ ప్రధాని నరేంద్ర […]