బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో కుర్రాళ్ల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె గురించి తరచూ ఏదో ఓ వార్త వస్తునే ఉంటుంది. ఇప్పటికే పలు అవార్డులతో మెరిసిన ఈ బాలీవుడ్ భామకు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ లో అత్యుత్తమ సాధకుల పురస్కారం దక్కింది. పరిణీతి చోప్రాకు ఈ అరుదైన గౌరవం […]