కొన్ని దేశాల్లో చిన్న చిన్న తప్పులకి కూడా పెద్ద శిక్షలు విధిస్తుంటారు. మన దగ్గర ఓ దోషికి ఉరి శిక్ష వేయాలంటే ఆ నేరం చాలా పెద్దది అయ్యి ఉండాలి. కానీ.., అరబ్ దేశాలలో ఇలా కాదు. తెలిసి చేసినా, తెలియక యాక్సిడెంటల్ గా చేసినా.., ఓ వ్యక్తి చావుకి కారణమైతే మాత్రం కచ్చితంగా ఉరి శిక్ష విధిస్తారు. అక్కడ ఒక్కసారి కోర్టు శిక్ష విధించింది అంటే.., రాష్ట్రపతి క్షమాభిక్ష లాంటివి ఉండవు. ఉరికంపం ఎక్కాల్సిందే. కానీ.., […]