గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల్లో బీమా పట్ల అభిప్రాయాలు మారాయి. హెల్త్ ఇన్యూరెన్స్ తప్పకుండా చేయించుకుంటున్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమా ఆవశ్యకత అందరికీ తెలిసొచ్చింది. ఏదున్నా లేకపోయిన మన పేరిట, మన కుటుంబం పేరిట ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలని తెలుసుకున్నారు. అందుకే బీమా కంపెనీలు కూడా పెరిగిపోయాయి. తాజాగా ఈ ఆరోగ్య బీమా లిస్టులోకి పోస్టాఫీస్ కూడా చేరింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. టాటా ఏఐజీతో […]
కరోనా మహమ్మారి రాక, ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ కలిగేలా చేసింది. ఇలాంటి మహమ్మారి మరొకటి వతుందేమో అన్న భయంతో, యువత నుంచి మొదలు వృద్ధ్యాప్యం దాకా అందరూ.. ఉదయాన్నే లేచినప్పటినుంచే గ్రౌండ్ ల వెంబడి పరుగులు పెడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువుగా నివసించే మనదేశంలో.. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలయితే లక్షలు పెట్టి వైద్యం చేయించలేం. పోనీ, అలా పెట్టామా.. ఆ అప్పుల నుండి కోలుకోవడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఇలాంటి సమయాల్లో మనకు ఆసరాగా […]
మీరు పోస్టాపీసు ఖాతాదారులా! అయితే.. మీ కోసమే ఈ వార్త. పోస్టాఫీసులు, బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న విషయం అందరకి తెలిసిందే. అయితే.. ఇన్నాళ్లు NEFT, RTGS వంటి ఆన్ లైన్ సేవలకు దూరంగా ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, ఆ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో పోస్టాఫీసు కస్టమర్లు డబ్బు పంపేందుకు మార్గం సులభం కానుంది. ఈ సౌకర్యం 24*7 అందుబాటులో ఉంటుంది. NEFT, RTGS ద్వారా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు […]