సాధారంగా క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. చిత్ర విచిత్రమైన సన్నివేశాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ప్రేమికుల లవ్ ప్రపోజల్స్ చాలా జరుగుతూంటాయి. తాజాగా ఈ మ్యాచ్ లో సైతం ఓ లవ్ ప్రపోజల్ జరిగింది. అదీకాక కొంత మంది అభిమానులకు బాల్ తగిలి దెబ్బలు తగులుతుంటాయి. అవన్నీ ఒకెత్తు అయితే తాజాగా యజ్వేంద్ర చాహల్ కు చెందిన వీడియో మరో ఎత్తు. ఈ మ్యాచ్ లో ఆటగాళ్లకు వాటర్, కూల్ డ్రింక్స్ అందిస్తూ.. పెవిలియన్ దగ్గర ఉన్నాడు […]
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు దూసుకెళ్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ అద్భుత విజయాలు సాధించింది. పాకిస్థాన్ తో మ్యాచ్ లో అయితే చూస్తున్న ప్రేక్షకుల నరాలు తెగిపోతాయా అనేంత థ్రిల్ ఇచ్చారు. ఇక నెదర్లాండ్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో సింపుల్ గా విజయం సాధించారు. తొలి మ్యాచ్ లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ కూడా ఈసారి రెచ్చిపోయారు. ఇక బౌలర్లు కూడా తమ వంత బాధ్యత నిర్వర్తించారు. […]
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా తొలి మ్యాచ్ లో పాక్ పై విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును నెదర్లాండ్స్ పై కూడా చూపింది. నిర్ణీత 20 ఓవరల్లో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కింగ్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ లు అర్దశతకాలతో చెలరేగారు. కోహ్లీ మరో సారి క్లాస్ ఇన్నింగ్స్ తో చెలరేగగా.. మిస్టర్ 360 గా పేరుగాంచిన SKY తనదైన స్టైల్లో మరోసారి […]
క్రికెట్ అంటే ఫుల్ టెన్షన్. మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అని ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు స్టేడియంలో కూర్చున్న అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. అయితే కొన్నిసార్లు మ్యాచ్ జరుగుతున్న టైంలోనే ఫన్నీ సీన్స్ కూడా జరుగుతుంటాయి. ఏకంగా లవ్ ప్రపోజల్స్ కూడా కనిపిస్తుంటాయి. ఇది ప్రతిసారి జరుగుతుందని చెప్పలేం. తాజాగా టీ20 ప్రపంచకప్ లో భారత్-నెదర్లాండ్ మ్యాచ్ సందర్భంగా ఇలాంటి ప్రపోజల్ సీన్ కూడా ఒకటి కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ […]
టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా బ్యాటింగ్ చేయడానికి తెగ ఇబ్బందిపడుతున్న కోహ్లీ… ఫామ్ లోకి వచ్చేశాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో పాత కోహ్లీని గుర్తుచేశాడు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైవు నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీలు చేసి ట్రాక్ లోకి వచ్చేశారు. కానీ ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం రెండు మ్యాచ్ ల్లోనూ నిరాశపరిచాడు. ఇప్పుడు […]
టీమిండియా క్రికెటర్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే రెచ్చిపోవడం ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. క్లాస్ గా ఆడినా మాస్ గా ఆడినా సరే హాఫ్ సెంచరీల మోత మోగిస్తున్నారు. ఇక తాజాగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీకి తోడు యువ బ్యాటర్ సూర్య కుమార్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడారు. దీంతో తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి 179 పరుగుల స్కోరు నమోదైంది. […]