ప్రస్తుతం సామాన్యుడు మార్కెట్ లోకి వెళ్లి ఏది కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం తర్వాత సామాన్యులు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది.. దానికి తోడు నిత్యం పెరుగుతున్న ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారుతున్నాయి. గ్యాస్, ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే మనం తీసుకునే ఆహారపదార్ధాల్లో అవి ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడిన […]