బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈవారం ఫ్యామిలీ వీక్ కావడంతో ఇల్లు ఎమోషన్స్ తో నిండిపోయింది. ఇప్పటికే ఆదిరెడ్డి కోసం భార్యాకుమార్తె, రోహిత్ కోసం తల్లి, రాజ్ వాళ్ల అమ్మ, శ్రీసత్య కోసం తల్లిదండ్రులు, ఫైమా వాళ్ల అమ్మ, శ్రీహాన్ కోసం సిరి- చైతన్య వచ్చారు. ఇప్పటికే వాళ్లు రావడంతో ప్రేక్షకులు కూడా బాగా ఎమోషనల్ గా ఉన్నారు. ఇప్పుడు వారిని మరింత భావోద్వేగానికి గురి చేసే విషయం ఒకటి జరిగింది. కీర్తీ భట్ ఎప్పుడూ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. కాస్త ఆసక్తిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో మళ్లీ నాగార్జున క్లాసులు పీకడం ప్రారంభించాడు. ముందుగా సింగర్ రేవంత్‌కు హోస్ట్ నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. సంచాలక్‌గా నీకు ఇచ్చిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించావా అంటూ సూటిగా ప్రశ్నించాడు. అయితే రేవంత్ సంచాలక్‌గా ఎలా ఆడాడు అంటూ ఇంట్లోని సభ్యులను అడగ్గా… ఆదిరెడ్డి బాగుందన్నాడు. అందుకు నాగ్ నీకు ఫేవరబుల్‌గా ఉంది కాబట్టి బాగుందంటున్నావ్. రోహిత్‌కి ఫేవర్‌బుల్‌గా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. గీతూ రాయల్ ఎలిమినేషన్‌తో షోకి మళ్లీ హైప్ వచ్చింది. వీకెండ్ ఫన్ తర్వాత.. సోమవారం ఎలిమినేషన్స్ చూసి ప్రేక్షకులు కూడా బాగా హీటైపోయారు. మొత్తం 9 మంది నామినేషన్స్ లో ఉన్నారు. బాలాదిత్య, మెరీనా, కీర్తీ భట్, ఫైమా, వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయా సుల్తానా నామినేషన్స్ లో ఉన్నారు. తాము నామినేట్ చేసే సభ్యులను పోడియం లాటి దానిపై నిల్చోబెట్టి ముఖాని […]
బిగ్ బాస్ హౌస్ మొత్తం ఫుల్ ఫైర్ మీదున్న విషయం తెలిసిందే. నామినేషన్స్ హీట్ ఇంకా తగ్గలేదు. అంతా ఒకరిపై ఒకరు కేకలు వేసుకుని నానా రచ్చ చేశారు. అయితే బాగా టార్గెట్ అయ్యింది. అందరూ సూర్య ఎలిమినేట్ కావడానికి కారణం నువ్వే అంటూ ఇనయా సుల్తానాని నామినేట్ చేశారు. కాసేపు అతను అంటే ఇష్టం అంటావ్.. మరికాసేపు అతినితో కలిసుంటే బ్యాడ్‌గా బయటకు వెళ్తుందని గొడవ పడతావు. మళ్లీ చేతి మీద నెయిల్ పాలిష్‌తో S […]
‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ రెండో రోజూ గలాటా గట్టిగానే మొదలైంది. ప్రస్తుతం నడుస్తున్న క్లాస్- మాస్- ట్రాష్ టాస్క్ తో హౌస్‌లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ తరహాలో డే 1 నుంచి రచ్చ, గొడవలు, గ్రూపులు కట్టడాలు షురూ అయిపోయాయి. ఈ టాస్కులో ట్రాష్ సెక్షన్‌లో ఉన్న గీతూ రాయల్‌కి క్లాస్ కేటగిరీకి మారింది. బాలాదిత్య ట్రాష్ సెక్షన్ నుంచి నుంచి స్వైప్ అయ్యేందుకు ఓకే అనడంతో గీతూ […]
ఇనయా సుల్తానా.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే రామ్ గోపాల్ వర్మ బ్యూటీ ఇనయా అంటే అంతా ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇండస్ట్రీలో ఒ స్టార్‌గా ఎదిగేందుకు ఎంతో కృషి చేస్తోంది. ఇప్పటికే కొన్ని అవకాశాలు వచ్చినా.. బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో ఉన్న ఈ బ్యూటీ ఏ మేరకు రాణిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మొదటి టాస్కులో ఇనయా సుల్తానా డేంజర్ […]
‘బిగ్ బాస్ 6 తెలుగు’ సీజన్ ఎంత జోష్‌తో స్టార్ట్ అయ్యిందో అంతే జోష్‌తో కొనసాగుతోంది. తొలిరోజు కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ టాస్క్ పేరుతో కుంపటి పెట్టాడు. క్లాస్, మాస్, ట్రాష్ అంటూ సభ్యుల మధ్య మూడు తరగతులను ఏర్పాటు చేశారు. అయితే టాస్క్ ప్రారంభానికి ముందే ఎవరిని ఎవరు ఎంచుకోవాలి అనే కాన్సెప్ట్ లో పరోక్షంగా గొడవలు కనిపించాయి. ఇక్కడ కూడా నామినేషన్స్ తరహాలో ఒకరికి ఒకరు ట్రాష్ ఇచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. […]
Inaya Sulthana: ఇనయ సుల్తానా అనే వర్ధమాన నటి.. ఆర్జీవీతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఆర్జీవీ.. ఇనయ సుల్తానాను తన కౌగిట్లో బంధించి గులాబీ పువ్వుని నలిపినట్లు నలిపేశారు. దీంతో నెటిజన్లు ఈ వీడియోను ఘోరంగా ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన వర్మ.. “నేను మళ్ళీ క్లారిఫై చేస్తున్నా. వీడియోలో ఉన్న వాడు నేను కాదు. రెడ్ కలర్ డ్రస్ లో […]
వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ.. పేరుకు తగ్గట్లు ఆయన ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటారు.. లేదా ఒక సందర్భాన్ని వివాదంలా మారుస్తారు. అంశం ఏదైనా ఆయన అనుకున్నది ముక్కుసూటిగా, కెమెరా సాక్షిగా చెప్పిన సందర్భాలు ఎన్నో చూశాం. ఆయనకు ఏదనిపిస్తే అదే చేస్తారు. ఏదనిపిస్తే అదే చూస్తారు. విషయం ఏంటంటే ట్విట్టర్‌లో ఓ బర్త్ డే వేడుకల వీడియోని పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది. రామ్‌గోపాల్ వర్మ ఇనయా సుల్తానా పుట్టినరోజు వేడుకల్లో […]