సాధారణంగా బంగారం అంటే అందరికి ఇష్టం. మహిళలకు అయితే చాలా ఇష్టం. బంగారపు వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పసిడి ప్రియులు ఎలా పెరుగుతున్నారో, వాటి ధరలు కూడా అలానే పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశంలో బంగారం ధరలు పెరగనున్నాయి. దేశానికి బంగారం దిగుమతులు పెరిగిపోతుండటం, అదే సమయంలో వాణిజ్య లోటు ఏర్పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై టాక్స్ పెంచింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 […]
ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ షావోమీకి చెందిన భారత దేశ విభాగంపై భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా డీఆర్‌ఐ అధికారులు షావోమీ ఇండియాకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. షావోమీ ఇండియా సంస్థ పన్ను ఎగవేస్తోందన్న పక్కా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. Breaking: India’s finance ministry says Chinese electronic company Xiaomi’s Indian subsidiary Xiaomi […]