అన్ని సౌకర్యాలు అమర్చి.. చదువుకోవడానికి కావాల్సినవన్ని ఏర్పాటు చేసినా సరే.. చాలా మందికి చదువు మీద ఆసక్తి ఉండదు. కానీ కొందరికి చదువు అంటే ప్రాణం.. చిన్న అవకాశం లభించినా సరే.. చదువుకోవాలని భావిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే.. ధైర్యంగా ముందుకు వెళ్తారు. అనుకున్న గమ్యం సాధిస్తారు. తాజాగా ఓ రైతు బిడ్డ ఇలాంటి విజయమే సాధించాడు. ఆరుగాలం కష్టం చేసినా.. ఇంట్లో మాత్రం పేదరికమే. ఈ కష్టాలన్నింటికి సమాధానం చదువు అని బలంగా నమ్మాడు. […]
సంగారెడ్డి జిల్లా కందీలోని ఐఐటీ హైదరాబాద్ చెందిన మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. మేఘ కపూర్ అనే ఐఐటీ విద్యార్ధి సంగారెడ్డిలోని ఓ లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేఘ కపూర్ మూడు నెలల క్రితమే ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు. మృతుడు రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈనెల 31 న ఇదే ఐఐటీ హైదరాబాద్ చెందిన రాహుల్ అనే విద్యార్ధి అనుమానస్పందగా మృతి చెందాడు.రాహుల్ […]