సీనీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు వివాదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిటిచిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రం పై ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్లింది. ఈ మూవీపై సోమవారం ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇజ్రాయెల్ కి చెందిన డైరెక్టర్ చేసి వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగాయి. […]
తెలుగు సినీ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవిది ఓ ప్రభంజనం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. కేవలం స్వశక్తిని నమ్ముకుని.. అహోరాత్రాలు శ్రమించి.. టాలీవుడ్‌లో మెగాస్టార్ అనే స్థాయికి చేరుకున్నారు. ఓ రంగంలో రాణించాలని బలంగా కోరుకుంటే.. కృషి, శ్రమ, పట్టుదల ఉంటే సాధించగలం అని నిరూపించారు చిరంజీవి. సినీ ప్రపంచలో రాణించాలనుకునే సామాన్యులకు స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. నాలుగు దశాబ్దాలకు పైనే గడుస్తున్నా.. నేటికి కూడా ఆయనుకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినీ రంగంలో […]
శంకరాభరణం.. తెలుగు సినీ కళామాతల్లికి కళాతపస్వి కె. విశ్వనాధ్ అందించిన కీర్తి బావుట. దశాబ్దాల కాలంగా తెలుగు వాడు కాలర్ ఎగరేసుకొనేలా చేసిన అజరామరం ఈ సినిమా. కోటి ఆస్కార్ లకు సమానమైన గౌరవాన్ని తెలుగు సినిమాకి అందించిన ఖ్యాతి శంకరాభరణం సినిమాది. ఈ చిత్రం విడుదలై 42 సంవత్సరాలు అవుతున్నా.. ఈ నాటికీ ప్రపంచ నలుమూలల్లో ఎక్కడో ఒకచోట ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. శాస్త్రీయ సంగీతం విలువని తెలియజేసిన శంకరాభరణం చిత్రాన్ని “దొరుకునా ఇటువంటి సేవ” […]
తెలుగు భాష అన్నా, తెలుగు సినిమా అన్నా, తెలుగు సినిమా నటులన్నా ఒకప్పుడు చులకన భావం ఉండేది. భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అని, హిందీ సినిమా మాత్రమే అనే అహంభావంతో ఉండేవారు. ఇదే విషయం మీద 15 ఏళ్ల క్రితం చిరంజీవి తన బాధను బయటపెట్టారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా చిరంజీవి స్పీచ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. “గోవా, న్యూఢిల్లీ, బాంబే లాంటి చోట్ల ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగితే అక్కడ […]
టాలీవుడ్ మెగాస్టార్ ఆయన. ఇన్నేళ్ల కెరీర్ లో ఆయన చూడని హిట్ లేదు. అందుకోని గౌరవం లేదు. ఎవరికీ సాధ్యం కాని విధంగా కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని స్థానం సంపాదించారు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో అందివచ్చిన అవకాశాల్ని కరెక్ట్ గా ఉపయోగించుకున్న చిరు.. ఏళ్ల పాటు ఆ స్టార్ డమ్ ని నిలబెట్టుకున్నారు. ఇది అంత సులువు కాకపోయినప్పటికీ.. దాన్ని ప్రూవ్ […]
సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ రాణించాలంటే.. అంత సులువు కాదు. ఎంతో హార్డ్‌వర్క్, కృషి, సంకల్పం, పట్టుదలతో పాటు కాసింత అదృష్టం కూడా తోడవ్వాలి. సరే అన్ని కలిసి వచ్చి.. అవకాశాలు లభిస్తే.. దాన్ని నిలబెట్టుకుని.. ఏళ్ల పాటు.. ఆ స్టార్‌డమ్‌ను కొనసాగించడం అంటే అంత సులువు కాదు. మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఇవన్ని సాధ్యం అయ్యాయి. ఏళ్ల పాటు అభిమానులను అలరిస్తూ.. వాళ్లని మెప్పిస్తూ.. సూపర్ స్టార్ రేంజ్‌కి ఎదిగారు. అయినా […]